Posts Tagged ‘ bommi reddy narasimha reddy ’


ప్రణయ కథలకు మకుటాయమానం - మల్లీశ్వరి

పరిచయం:తెలుగు సినిమా చరిత్రను ఎవరు గ్రంధస్థం చేసినా “మల్లీశ్వరి” సినిమాకు ప్రత్యేకించి కొన్ని పేజీలు కేటాయించక తప్పదు. మధుర సంగీతమయిన “మల్లీశ్వరి” ప్రణయగాథలకు మకుటాయమానం. ఒక పుష్కరకాలంపాటు తన మనసులో అల్లుకుంటూ వచ్చిన ఊహలకు బి.యన్. కల్పించిన అందమైన దృశ్యరూపం మల్లీశ్వరి. చిత్ర జగత్తులో ’కావ్య గౌరవమును’ సంపాదించగల కళాసృష్టి ఈ సినిమా.ఈ సినిమా విడుదలయినప్పుడు ఫిల్మ్ ఇండియా పత్రిక ఈ సినిమా గురించి ” Malleswari is an inspiring motion picture-a picture that [...]