Posts tagged as: bollywood back to homepage

slumdog_millionaire బా(హా)లీవుడ్ హంగామా!

ఈ సంవత్సరం మొదటి ఎనిమిది నెలలు బాలీవుడ్ లో పెద్దగా exciting గా ఏమీ జరగలేదనే చెప్పాలి. సింగ్ ఈజ్ కింగ్, బచ్నా యే హసీనో లాంటి రొటీన్ మసాలా సినిమాలు తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేవు. ఇప్పుడు చూస్తే ఒకదాని తర్వాత మరొకటి(ముంబాయ్ మేరీ జాన్, A Wednesday, తహన్, ముఖ్ బీర్, రాక్ ఆన్) విభిన్న కథాంశాలతో సినిమాలు దూసుకొస్తున్నాయి. రాబోయే రోజుల్లో బాలీవుడ్/హాలీవుడ్ లో రానున్న కొన్ని మంచి సినిమాల వివరాలు: [...]

A Wednesday

ఈతరం బాలివుడ్ దర్శకులు చిన్న సినిమాకి పెద్దసినిమాకి మధ్య గీతని చెరిపేయడానికి చాలా కృషి చేస్తున్నారనడానికి ఇదో మంచి ఉదాహరణ.  టెర్రరిజం బ్యాక్‍డ్రాప్‍తో నవతరం బాలీవుడ్ దర్శకులు చెడుగుడు ఆడేసుకుంటున్నారు. వెస్టెర్న్ సినిమాల్లో క్లాసిక్స్ అని చెప్పుకునే సినిమాలు ఏదో ఒకరకంగా ప్రపంచ యుద్ధాల విషాధగాధల్నో విజయ గాధల్నో పొందుపరచినట్టే, మనవాళ్ళు టెర్రరిజాన్ని వాటి పర్యవశాణాల్ని వెరైటీ కధలతో ముందుకు తీసుకొస్తున్నారు. మొన్నవచ్చిన mumbai meri jaan ఆ జ్నాపకాల్ని మర్చిపోవడానికి మనల్ని మనం ఎలా mold [...]

mumbai-meri-jaan-lead ముంబై మేరీ జాన్-ఈ నెల సినిమా

ముంబైలో 2006లో జరిగిన 7/11 బాంబ్ బ్లాస్ట్ ల తర్వాత సామాన్య ప్రజానికం అనుభవించిన మానసిక సంఘర్షణను ఆవిష్కరించడమే ఈ చిత్ర కధ. భిన్న సామాజిక పరిస్ధితుల నుండి ఐదు పాత్రలు ఎంచుకొని వాళ్ళ లైఫ్‍స్టైల్లో ఈ ఉదంతం వల్ల వచ్చిన మార్పుల్ని వాటిని ఎదుర్కొన్న వైనాన్ని చాలా గ్రిప్పింగ్‍గా అందించాడు దర్శకుడు. ఇది ఖచ్చితంగా దర్శకుని సినిమానే. తుకారాం పాటిల్(పరేష్ రావల్) రిటైర్‍మెంట్‍కి దగ్గరపడ్డ ఒక కానిస్టేబుల్, కదమ్ అనే కుర్ర కానిస్టేబుల్‍తో కలిసి పెట్రోలింగ్ [...]

నవతరంగం

తెలుగు సినిమా పరిశ్రమ మొదలయ్యి ఇప్పటికి 75 సంవత్సరాలు అయ్యింది. సినిమా అనే ప్రక్రియ ఉన్న ప్రతిదేశం లోనూ సినిమాతోపాటు, సినిమాకి సంబంధించిన వ్యాసంగ రచన కూడా బాగానే జరుగుతుంది. కానీ మన రాష్ట్రంలో 75 సంవత్సరాల చరిత్రలో సినిమా గురించి ఎన్ని మంచి పుస్తకాలు ప్రచురించబడ్డాయో తెలియదు కానీ తెలుగు చిత్రసీమ లో సినిమా గురించి వ్రాసిన విశ్లేషణా వ్యాసంగం యొక్క కొరత మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. చాలా చోట్ల (పత్రికల్లో, బ్లాగుల్లో, వెబ్‌సైట్లలో) సినిమాల [...]

జల్సా Conceptual Integrity – A case study of Bollywood Title Songs

మొన్ననే అంశనిజాయితీ మీద ఒక పరిచయ వ్యాసం వ్రాయడం జరిగింది. అక్కడే జల్సా సినిమాగా ఒక చిన్న ఉదాహరణ కూడా ఇవ్వడం జరిగింది. నిజాయితీ లేని సినిమాని, లేదా ఏ ఇతర కళాఖండాన్నైనా, వస్తువునైనా అశ్వాదించడం, లేదా వాడడం చాలా కష్టం. ఉదాహరణకు, సియర్సు భవంతి రూపంలో గుళ్ళు కట్టలేము. అదే విధంగా ఓ నవీన కార్యాలయాల్ని కూడా ద్రవిడ గోపుర శైలిలో నిర్మించలేము. అంతెందుకు మతాన్ని బట్టి దేవస్థాన కట్టడం వుంటుంది.అలానే సినిమాలలో కూడా, దర్శకుడు [...]

జోధా అక్బర్-సమీక్ష

ఈ సంవత్సరంలో ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన సినిమాల్లో జోధా అక్బర్ ఒకటి. ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా జోధాబాయి-అక్బర్ కాంట్రవర్శీ గురించి చెప్పుకోవాలి. అసలు జోధాభాయ్ అనే ఆవిడ అసలు లేదు అదంతా కట్టుకథ అని కొంతమంది, కాదు ఆమె వుంది కానీ ఆమె అక్బర్ భార్య కాదు కోడలు అని కొంతమంది వాదన. ఈ గొడవంతా నాకెందుకని అశుతోష్ ముందుగా సబ్-టైటిల్ వేసి అక్బర్ కి ఒక రాజపుట్ వనితతో పెళ్ళయిన మాట [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories