|
కళాత్మక దర్శకుడు బి.యన్.రెడ్డి-పుస్తక పరిచయం
కళను వ్యాపార దృష్టితో చూడకూడదు. కళాకారునికి సమాజం పట్ల గురుతరమైన బాధ్యత ఉంది.అవాంచనీయ సన్నివేశాల ద్వారా, అశ్లీల సంభాషణల ద్వారా, అసభ్యమైన పాటలు, నృత్యాల ద్వారా ప్రేక్షకులలోని నీచాభిరుచులను రెచ్చగొట్టకూడదు. కళాత్మక సంస్కృతి, సుసంపన్నమైన ఉత్తమ విలువలను ప్రతిబింబించే సామాజిక ఇతివృత్తం కలిగిన చిత్రాలనే నిర్మించాలి” అనే సత్సంకల్పంతో సినిమా రంగ ప్రవేశం చేసి, జీవితాంతం అదే మాటపై నిలబడి తను రూపొందించిన చిత్రాలన్నింటిలోనూ ఈ ఉత్తమ విలువలకు స్థానం కల్పించిన మహనీయుడు బి.యన్.రెడ్డి. ఈ సంవత్సరం [...] |
|
సుమంగళి
చలన చిత్ర మాధ్యమాన్ని అధ్యయనం చేసే క్రమంలో బి.ఎన్.రెడ్డి నిర్మించిన చిత్రాలు నేటికీ పాఠ్య పుస్తకాల్లాంటివే. ఆయన చిత్రాల్లో కనిపించే భావుకత, నిర్మాణ సరళిలో ఆవిష్కృతమవుతున్న టెక్నిక్ నేటికీ నిత్యనూతనంగానే ఉంటాయి. ముఖ్యంగా ఆయన నిర్మించిన తొలి చిత్రాలు ఆయన దృక్పధాన్ని, ఆలోచనా రీతిని ప్రతిభావంతంగా మన ముందుంచుతాయి. ఆయన తొలి చిత్రం ‘వందేమాతరం’ (1939) సామాజికాంశాన్ని, ఆనాటి రాజకీయాంశాల్ని చర్చిస్తే, రెండవ సినిమా ‘సుమంగళి’(1940)లో స్త్రీ సమస్యని, విధవా సమస్యని ఇతివృత్తంగా స్వీకరించారాయన. ఆరు దశాబ్దాల [...] |
|
షష్టిపూర్తి దాటినా సొగసు చెరగని – స్వర్గసీమ
నిర్మాణం: వాహినీ ఫిలింస్ కథ:చక్రపాణి స్క్రీన్‍ప్లే:బి.యెన్.రెడ్డి మాటలు,పాటలు:సముద్రాల రాఘవాచార్య సంగీతం:నాగయ్య, ఓగిరాల రామచంద్రరావు,బాలాంత్రపు రజనీకాంతరావు ఫోటోగ్రఫీ:మార్కస్ బార్ట్లే ఎడిటింగ్:మణి నృత్య దర్శకుడు:వేదాంతం రాఘవయ్య కథాసంగ్రహం: వీధి భాగవతులతో తిరిగే సుబ్బి చాలా అందగత్తె. మంచి మాటకారి కూడా. జీవితంలో చాలా వేగంగా ఎదగాలనే తహతహ వున్నమనిషి. అందలాన్ని అందుకోవడంలో ఎటువంటి మార్గాన్ని తొక్కేందుకయినా వెరవని ఆడది. మగవాడిని తన స్వార్థానికి ఉపయోగించుకుని వదిలేయడంలో అందె వేసిన చెయ్యి. మూర్తి వివాహితుడు.భార్య కళ్యాణి, ఇద్దరు బిడ్డలతోఆనమ్దంగా కాపురం చేసుకుంటున్న [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |