Posts tagged as: bhanumathi back to homepage

Chakrapani-1954-Telugu-Movie-Watch-Online Chakrapani (1954)

ఆ మధ్య ఒకరోజు రాత్రి నిద్రపట్టక చానెళ్ళ నివాసాల చుట్టూ తిరుగుతూ ఉంటే, ఈటీవీ లో ఏదో బ్లాక్ అండ్ వైట్ చిత్రం కనబడ్డది. సహజంగా పాత సినిమాలంటే ఉన్న ఇష్టం వల్ల ఆ ఛానెల్ వద్ద రెణ్ణిమిషాలు ఆగాను. ఇక ఆపై వేరే ఛానెల్ మార్చలేకపోయాను. నేను చూసిన దృశ్యం – సీ.యస్.ఆర్. కూ, అతని గుమాస్తా వంగర (వంగర వెంకట సుబ్బయ్యే నా ఆయన పేరు??) కూ జరిగే సంభాషణ: (యధాతథంగా నాకు గుర్తు [...]

bhanumati2 అంతా మన మంచికే (1972)

ఒక ఆదివారం పొద్దున్నే ఏడు గంటలకి బోరు కొడుతూ ఉన్నప్పుడు ఈ సీడీ కనిపించింది – “అంతా మన మంచికే” అని. టైటిల్స్ వివరాలు చూసి, “అంతా మన భానుమతే” అనుకున్నాను. అవును మరి – ఇది భరణీ పిక్చర్స్ చిత్రం. దర్శకత్వం భానుమతి. సంగీతంలోనూ పాలు పంచుకున్నారు. ఈ సినిమాలో ముఖ్యపాత్రధారి…. ఇది కాక, ఈ సినిమాలో పాటలు కూడా పాడారని చూస్తూ ఉంటే అర్థమైంది. ఇంకా ఏమన్నా చేశారేమో తెలీదు కానీ, సినిమా మాత్రం [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories