|
మాస్కో,బెల్జియం
అప్పుడెప్పుడో చూసిన Man Bites Dog అనే సినిమా తప్ప వేరే బెల్జియన్ సినిమాలేవీ చూసినట్టు నాకు గుర్తులేదు. Man Bites Dog కాకుండా నాకు పరిచయున్నఇంకొక బెల్జియన్ సినిమా L’Enfant. ఈ సినిమాకి 2005 లో Cannes లో ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. ఈ రెండు సినిమాలు తప్ప బెల్జియన్ సినిమాల గురించి ఏమీ తెలియని నాకు మొన్న బుకరెస్ట్, రొమానియా లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఒకేసారి రెండు బెల్జియన్ సినిమాలు చూసే [...] |
|
Happiest Girl in the World
గత కొన్నేళ్ళుగా రొమానియన్ సినిమాలకు అంతర్జాతీయంగా మంచి ప్రాచుర్యం లభించింది. రెండేళ్ళ క్రితం Cannes చలనచిత్రోత్సవంలో అత్యుత్తమ సినిమాగా 4 Months, 3 Weeks, 2 Days అనే రొమానియన్ సినిమా ఎన్నుకోబడిన తర్వాత ఈ దేశం నుంచి వస్తున్న సినిమాలపై సినీ అభిమానులు ఓ కన్నేసి ఉంచినమాట నిజం. అయితే గత సంవత్సరం మరీ అంతగా చెప్పుకోదగ్గ రొమానియన్ సినిమాలేవీ రాలేదనే చెప్పాలి. వచ్చిన వాటిల్లో Perscuit Sportive అనే సినిమా కొన్ని చలన చిత్రోత్సవాల్లో [...] |
|
ఆకాశమంత (2009)
ఆభియుం, నానుం అన్న తమిళ సినిమాకి ఇది తొంభైశాతం డబ్బింగ్, పది శాతం రీమేక్ (జగపతి బాబు ఉన్న సీన్లు రీమేక్. ఆ రోల్ తమిళం లో Mozhi పృథ్వీ రాజ్ వేశాడు). ఆ సినిమా రిలీజైనప్పటి నుండీ చూద్దాం అనుకుంటూ ఉంటే ఈ సినిమా రిలీజయ్యేనాటికి కుదిరి తెలుగులోనే చూశాను మొన్న శనివారం. ఇంతకీ, ఈ సినిమా నాకు కుతూహలం కలిగించడానికి గల కారణాలు: 1. Mozhi సినిమా దర్శకుడి సినిమా 2. ప్రకాశ్ రాజ్ [...] |
|
ఫిరాఖ్ – ఒక అవసరమైన సినిమా
మారణకాండలో చనిపోయిన ముస్లిం శవాల గుట్టల్ని, ఇద్దరు ముస్లింలు సామూహిక ఖననం చేస్తుంటారు. ఇంతలో ఆ శవాల మధ్యన ఒక హిందూ స్త్రీ శవం కనిపిస్తుంది. ఆ ఇద్దరు ముస్లింలలో ఒకరు ద్వేషం రగిలే కోపంతో, ఆ హిందూ స్త్రీ శవాన్ని చంపడానికి తయారవుతాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తి “చచ్చిన శవాన్ని ఇంకేంచంపుతావు” అని బలవంతంగా తనని అదుపుచేస్తాడు. ద్వేషం,అసహనం,అసహ్యం, తనమీద తనకే వస్తున్న కోపం మధ్య ఆ వ్యక్తి వెక్కివెక్కి ఏడుస్తాడు. ఈ ఒక్క [...] |
|
13B-ఒక విశ్లేషణ
13B. ఈ మధ్యనే వచ్చిన ఒక హిందీ సినిమా. నవతరంగంలో ఇదివరకే ఈ సినిమా గురించి ఒక సమీక్ష వచ్చింది. అయినప్పటికీ ఈ సినిమా గురించి నా అభిప్రాయం చెప్దామనే ప్రయత్నమే ఈ టపా. మాధవన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా కథ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఎంతో కష్టపడి ఇద్దరన్నదమ్ములు బ్యాంకు లోను తీసుకుని ఒక ఇళ్ళు కొనుక్కుంటారు. అది ఒక అపార్ట్ మెంట్లోని పదమూడో ఫ్లోర్ లో ఉన్న ఫాట్ ’బి’. అందుకే [...] |
|
రాజకీయ ‘రంగు’లరాట్నం – గులాల్
మొదటి సినిమా “పాంచ్” ఇప్పటికీ సర్టిఫికేట్ ఇవ్వకుండా సెన్సార్ వాళ్ళు ఆపేసారు. రెండో సినిమా “బ్లాక్ ఫ్రైడే” విడదలచెయ్యకుండా దాదాపు మూడు సంవత్సరాలు కోర్టు ఆపేసింది. ఆ తరువాత “నో స్మోకింగ్” అని తనకు తప్ప చాలా మందికి అర్థం కాని ప్రయోగాన్ని చేసి ‘బాగుంది కానీ అర్థం కాలేదు’ అనిపించుకున్నాడు. ఈ మధ్యనే దేవదాసుకు “దేవ్ డి” అని కొత్త భాష్యం చెప్పిన అనురాగ్ కశ్యప్ మరొక్కసారి ప్రేక్షకుల్ని తన సినెమాటిక్ ఫైర్ తో అబ్బురచిరిచిన [...] |
|
13B-ధ్రిల్లింగ్ పాయింటే కానీ..
మీరు రెగ్యులర్ గా ఇష్టపడి చూసే టీవీ సీరియల్ కేవలం మీ ఇంట్లోనే వస్తోందని తెలిసింది.. అంతేగాక ఆ టీవీ సీరియల్లో జరిగే సన్నివేశాలు జెరాక్స్ కాపీలా మీ లైఫ్ లో జరిగిపోతున్నాయి. అప్పుడేం చేయాలి..ఎవరికి చెప్పుకోవాలి..ఆ సమస్యనుండి ఎలా తప్పించుకోవాలి. సరిగ్గా ఇదే సమస్యే మనోహర్ (మాధవన్)ని గత కొద్ది రోజులుగా వేధిస్తోంది. ఎంతో మోజుపడి,లోన్స్ పెట్టి ఓ పెద్ అపార్ట్ మెంట్లో 13B అనే ప్లాట్ కొనుక్కున్నాడు. ఇప్పటికీ ఉమ్మడి కుటుంబం మెయింటైన్ చేసే [...] |
|
ఫ్రోజెన్-మేకింగ్ ఆఫ్…
గత 2007 లో వచ్చిన ఉత్తమ భారతీయ సినిమాల్లో ‘Frozen’ ఒకటి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. లండన్ , టొరాంటో చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడడమే కాకుండా ముంబాయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలోనూ, గతంలో Osian’s-Cinefan Film Festival లో ప్రదర్శింపబడి జ్యూరీ అవార్డు కూడా గెలుచుకుంది. వృత్తిరీత్యా స్టిల్ ఫోటోగ్రాఫర్ అయిన శివాజీ చంద్రభూషణ్ గతంలో కొన్ని చలనచిత్రాలు నిర్మీంచినప్పటికీ ‘Frozen’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. వైవిధ్యమైన కథనం, అధ్బుతమైన సినిమాటోగ్రఫీ, ఉత్తమ సాంకేతిక విలువలు ఈ సినిమాకి [...] |
|
ఓరి నా దేవ్‌డా.. (Oh my God)!!
ఈ సినిమాకి ఒక పేపర్లో రేటింగ్ అయిదు ఇచ్చారు, మరొక పేపర్లో ఒకటిన్నర.ఇదొక్కటే కారణం ఈ సినిమా చూడటానికి. సినిమా చూసిన తరువాత ఆ రెండు తీర్పులు సమంజసమే అనిపించింది. అది ఎందుకో చెప్పేముందు మీకొక చిన్న పరీక్ష: ఒక సాధారణ పంజాబు మధ్యతరగతి అమ్మాయి లండన్లో వున్న తన చిన్ననాటి ప్రియుడికోసం తన నగ్న ఫొటో తీసుకుని స్టూడియోలో ప్రింట్లు వేయించి, స్కాన్ చేసి మైల్‌లో పంపించింది. దీని గురించి మీరేమంటారు అ) రామ రామ…! [...] |
|
లక్ ‘భలే’ ఛాన్స్ !
“ఉదయం లేవగానే నేను ఉద్యోగం కోసం వెళ్ళను. నాకు ఇష్టమైన పని (నటన) చెయ్యడానికి వెళతాను. ఇంత అదృష్టం ఎంత మందికి ఉంటుంది?” అని గర్వంగా అనుకుంటుంది కొంకణా సేన్ శర్మ చేసిన ‘సోనా మిశ్రా’ అనే పాత్రధారిణి. ఇదే సినిమాలో “స్టార్ డమ్ ఒక కాక్టైల్ లాంటిది. ఇందులో కీర్తి,డబ్బు,అధికారం కలిసిన మత్తు (నషా) ఉంటుంది. అది చాలా ప్రమాదకరం” అని హీరో విక్రం జైసింగ్ (ఫర్హాన్ అఖ్తర్) తో అంటాడూ షారుఖ్ ఖాన్. బహుశా [...] |
|
Luck by Chance చూడ్డమే లక్..(రివ్యూ)
నాన్నా…సినిమాల్లో ట్రై చేస్తాను.. ఈ సారన్నా ఎగ్జామ్స్ పేసవటానికి ట్రై చేయి సార్..ఒక్క ఛాన్స్… నేనెందుకు ఛాన్స్(ఫ్లాపా…హిట్టా) తీసుకోవాలి.. కథ వినండి సార్.. తర్వాత మా దీన కథ ఎవరు వింటారు.. మా అమ్మాయి డాన్స్ బాగా చేస్తుంది… క్యూట్ గా ఉంటుందా… ఇలాంటి డైలాగ్స్ సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళకూ..తిరిగే వాళ్ళకీ..తిరుగుదామనుకున్నవాళ్ళకీ బాగా పరిచయమే. వాటిన్నటినీ పెట్టి ఓ సినిమా తీస్తే ఎలా ఉంటుంది…’లక్ బై ఛాన్స్’ లా ఉంటుంది.యాక్షన్..కట్..లవ్..లక్..హిట్..హోప్స్..ఎక్సప్లాయిటేషన్..ప్రస్టేషన్..డిప్రెషన్..గాసిప్స్.. వంటి పదాల చుట్టూ తిరిగే [...] |
|
‘అరుంధతి’ ఎందుకు చూడాలి?
ఒక హీరో లేడు,ఒక డ్యూయట్ లేదు,లవ్ సీన్స్ లేవు,బ్రహ్మానందం కామిడీ లేదు,ఎక్సపోజింగ్ లేదు,ఫైట్స్ లేవు మరి అర్ధం లేకుండా అరుంధతి హిట్టవటం ఏంటయ్యా…చూస్తుంటే జనానికి మతి పోతున్నట్లుంది-ఓ సీనియర్ నిర్మాత .(ఆయన తీసిన ఫ్లాప్ లే కలా ఖండాలని..పెద్ద నమ్మకం…అయితే గిట్టని వాళ్ళు అవి కళా ఖండాలు కావు కాపీ ఖండాలు అంటూంటారు. గ్రాఫిక్స్ మీద ఖర్చు పెట్టే నిర్మాత ఉంటే ఇంతకంటే అధ్బుతాలు సృష్టిస్తాను..ఇక్కడ అవకాశమున్నవాడే క్రియేటివ్ పర్సన్ ..కానివ్వండి-ఓ అచ్చ తెలుగు దర్శకుడు. అయినా [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |