Posts tagged as: bapuramana back to homepage

bapu-ramana-last మా సినిమాలు:బాపు- చివరి భాగం

’సీతమ్మ పెళ్ళి’ తర్వాత తీసిన ’బుల్లెట్’ తుస్సుమంది. రేలంగి గారు చక్రపాణి దగ్గరకెళ్ళి “నాకెందుకు విజయాలో వేషం ఇవ్వలేదు? నేను రమణారెడ్డిలా కామెడీ విలన్ చెయ్యలేననా” అన్నారట. చక్రపాణిగారు – నువు చెయ్యగలవు గానీ జనం చూడద్దూ” అన్నారు. అలాగా – నువ్వు బులెట్టు బాగానే తీశావు – గానీ ఫలానా లాటి సినిమాలు మీనించి expect చేసే జనం చూడద్దూ! ’జాకీ’ రేసుల్లో సరిగ్గా పరిగెట్టలేదు. బాలుగారి సంగీతం “అలా మండిపడకే జాబిలీ” గుర్తుందా! “కళ్యాణ [...]

bapu-ramana బాపు-ఒక పరిచయం(లాంటిది)

తెలుగు వారికి బాపు ని పరిచయం చేసే అవసరం వుందా? ఏదో ఫార్మాలటీగా రాద్దామనుకున్నా ఆ ప్రయత్నం వ్యర్థమనిపించింది. అందుకే  తమ గురించి వారే చెప్పుకుంటే మేలని ’బొమ్మా-బొరుసా’ పుస్తకం నుంచి వారి పరిచయాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాం.కానీ బొమ్మ అంటే బొరుసూ ఉండాలి కాబట్టి, బుడుగంటే సీ గాన పెసూనంబ కూడా ఉండాలి అలాగే బాపు అంటే రమణా కూడా ఉండాలి కాబట్టి చెప్పడానికి ఇది బాపు గురించి పరిచయం అయినా రమణ లేని బాపు ని [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories