|
మా సినిమాలు:బాపు-ఐదో భాగం
తరువాత సినిమా స్నేహం. మా సినిమాలకి పాతికకి పైగా సంగీతం ఇచ్చిన కె.వి.మహదేవన్ గారికి ఈ సినిమాల్లో (ఆరుద్ర రచనలు) పాటలు, “పోనీరా పోనీరా! పోయింది పొల్లు మిగిలింది చాలు, సరే సరే ఓరన్నా” మహా ఇష్టం. రాజేంద్రప్రసాద్ గారి మొదటి చిత్రం. ఒక పాత్రికేయుడు (పేరు కనుక్కోకపోవడం నా తప్పిదం) మా గురించి రాస్తూ “సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ” అంటే “మేం తీసాం మొర్రో” అంటారు వాళ్లు అని అతి చమక్ గా రాశారు. రాజమండ్రీ [...] |
|
మా సినిమాలు:బాపు-నాలుగో భాగం
ముత్యాలముగ్గు షూటింగు చివరిరోజుల్లో అల్లు రామలింగయ్య గారి కొడుకు accident లో మరణించాడు. వద్దంటున్నా ఆయన షూటింగుకి వచ్చేశారు. “బాధ మరచిపోవాలంటే – పని చేయడం ఒకటే మార్గం” అన్నారు. సినిమా చివర కోతిగా ఆయన నటన పోలినది చాలా చాలా అరుదు. సినిమాలో కోతి సప్లయి చేసిన వాడితో థామస్ అనే కుర్రాడు అసిస్టెంటుగా వచ్చాడు. కోతికి వేషం లేనపుడు అతను కెమెరా అసిస్టెంట్ల వెనక తిరిగి నానా ప్రశ్నలూ వేసేవాడు. సినిమా అవగానే ఇషానార్యతో [...] |
|
మా సినిమాలు:బాపు-మూడవ భాగం
సంపూర్ణ రామాయణం తరువాత అక్కినేని గారితో అందాలరాముడు తీశాము. గోదారి మీద ఒక సాదా లాంచీ, ఒక గొప్పవాడి లగ్జరీ లాంచీ కలిపి లాగే ఒక మోటారు బోటు. భద్రాచల ప్రయాణం- పంటు అనబడే ఒక పెద్ద చెక్క ప్లాట్‍ఫాం మీద, మా ఫ్రెండు సీతారాముడు ఆ లగ్జరీ లాంచి కట్టాడు. డబ్బుని నమ్మిన ధనవంతుడికీ అప్యాయత, సంఘీభావం కలిగిన మధ్య తరగతి కటుంబాలకీ సంఘర్షణ. బస్సుల్లో ఎక్కినపుడు హోటల్లో మెక్కినప్పుడు ఈ కులాలూ మతాలూ మడీ [...] |
|
మా సినిమాలు:బాపు-రెండవ భాగం
బుద్ధిమంతుడు: మూడో సినిమా- పాము నోట్లోంచి బయటపడి నిచ్చెనెక్కాం. శ్రీ అక్కినేని నటించిన బుద్ధిమంతుడు (డబుల్ రోల్) చాలా గొప్ప కథ. పూజారికి దేవుడు కనిపించి, ’మానవా నీకెంత అహంకారమయ్యా, మానవాకారం మించిన అందం లేదనే కదా నాక్కూడా కళ్ళూ, ముక్కూ పెట్టావు. అయినా అసలు నేనున్నానో లేదో. కేవలం నీ భ్రమేనేమో,’ అంటాడు. పూజారి, ’మా తమ్ముడు అన్ని కులాల వాళ్ళతో కలిసి భోంచేస్తున్నాడయ్యా అప్రాచ్యుడు,’ అని ఫిర్యాదు చేస్తే కృష్ణుడు, ‘మరి గొల్లవాణ్ణి- నేను [...] |
|
మా సినిమాలు:బాపు-మొదటి భాగం
ప్రముఖ రచయిత, నిర్మాత శ్రీ ముళ్ళపూడి వెంకట రమణగారు 23వ తేది రాత్రి చెన్నైలో పరమపదించారు. కొన్ని దశాబ్దాలుగా బాపురమణ అంటే ఒకటే పేరుగా చెలామణి అయిన ఈ జంట ఇక జంట కాదు. సీగానపెసూనాంబ లేని బుడుగులా, సీత జాడ తెలియని రాముడిలా, రెండుజళ్ళసీత లేని గోపాలంలా బాపు ఇప్పుడు ఒంటరివాడు. ఒక మంచి కవి, తెలుగువాడు అని గర్వంగా చెప్పుకోదగిన రచయిత, నిర్మాత ఇక లేకపోవటం దురదృష్టం. 75 సంవత్సరాల తెలుగు చిత్ర యజ్ఞంలో [...] |
|
పెళ్ళిపుస్తకం – పునర్దర్శనం
అనుకోకుండా, రెండ్రోజుల క్రితం “పెళ్ళిపుస్తకం” సినిమా చూశాను. చూసిందే అయినా, ఇప్పుడు కొత్తగా అనిపించింది. ఒకప్పుడు “కాబోలు” అని వదిలేసినవి, పెళ్ళయ్యాక చూడ్డంతో, కొత్త వెలుగులో కనబడ్డాయి – భార్యా భర్తా తగాదాల వంటివి . దానితో, మరోసారి ఈ సినిమాను తల్చుకున్నట్లు ఉంటుందని, ఈ వ్యాసం. కథ: మిస్సమ్మని తిరగేసి రావికొండల్రావుగారు ఈ కథ రాసారని ఇదివరలో నవతరంగంలోనే చదివేసి ఉంటారు కదా. మా సినిమాలు అని బాపు గారి వ్యాసాల్లో… ఈ విషయం చదివేదాకా [...] |
|
అందాల రాముడు సినిమా-అదో అనుభవం-1
అందాలరాముడు సినిమాను మొదటి సారి నా చిన్నతనంలో చూశాను,ఏ సంవత్సరమో సరిగ్గా గుర్తు లేదు గానీ చూస్తూ చాలా సార్లు పడిపడి నవ్వుకోవటం బాగా గుర్తుంది.అందుకు కారణం తీతా అంటూ పిలిపించుకునే అల్లు,ఓ ఫైవుందా అంటూ వెంటాడే రాజబాబు.తర్వాత కొన్ని సార్లు చూసినా సినిమాహాల్లో చివరి సారి చూసి మాత్రం పదిహేనేళ్ళు దాటింది.మధ్యమధ్య స్థానిక కేబుల్ నెట్వర్కుల్లో వచ్చినప్పుడు అక్కడక్కడ కొన్ని సన్ని వేశాలు మాత్రం ఆస్వాదించాను. చివరిసారి చూశానన్నానే దానికో చిన్న రామాయణంలో పిడకల వేట [...] |
|
బాపు-ఒక పరిచయం(లాంటిది)
తెలుగు వారికి బాపు ని పరిచయం చేసే అవసరం వుందా? ఏదో ఫార్మాలటీగా రాద్దామనుకున్నా ఆ ప్రయత్నం వ్యర్థమనిపించింది. అందుకే తమ గురించి వారే చెప్పుకుంటే మేలని ’బొమ్మా-బొరుసా’ పుస్తకం నుంచి వారి పరిచయాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాం.కానీ బొమ్మ అంటే బొరుసూ ఉండాలి కాబట్టి, బుడుగంటే సీ గాన పెసూనంబ కూడా ఉండాలి అలాగే బాపు అంటే రమణా కూడా ఉండాలి కాబట్టి చెప్పడానికి ఇది బాపు గురించి పరిచయం అయినా రమణ లేని బాపు ని [...] |
|
సత్యజిత్ రాయ్ గురించి బాపు
బాపుబొమ్మ సీతాకళ్యాణం ఢిల్లీలో చూసిన సందర్భంలో, జరిగిన ఈ ముచ్చటను బాపు స్వంత మాటల్లో,”సత్యజిత్ రాయ్ గారు ఢిల్లీలో చూసి బావుందీలేదూ చెప్పలేదు,కానీ క్లుప్తంగా రెండే పాయింట్లు చెప్పారు.”The carpet on which Sita sat is of arabic design.There were no crotons in those times”.సీతమ్మవారు పాటపాడిన తోటలో ఓ పక్క క్రోటను మొక్కలు కన్పించాయి ఆయనికి,అంత “నిశ్శితంగా”చూశారాయన.ఆయన్ను కలుసుకున్నప్పుడు ఆయనతో కలసి తీయించుకున్న ఫొటో కి ’the long and short [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |