|
మాస్కో,బెల్జియం
అప్పుడెప్పుడో చూసిన Man Bites Dog అనే సినిమా తప్ప వేరే బెల్జియన్ సినిమాలేవీ చూసినట్టు నాకు గుర్తులేదు. Man Bites Dog కాకుండా నాకు పరిచయున్నఇంకొక బెల్జియన్ సినిమా L’Enfant. ఈ సినిమాకి 2005 లో Cannes లో ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. ఈ రెండు సినిమాలు తప్ప బెల్జియన్ సినిమాల గురించి ఏమీ తెలియని నాకు మొన్న బుకరెస్ట్, రొమానియా లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఒకేసారి రెండు బెల్జియన్ సినిమాలు చూసే [...] |
|
Monsieur Morimoto
1999,జపాన్. నలభై ఏళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైరయిన ఒక ముసలాయన రిటైరయ్యాక కృష్ణా,రామా అనుకుంటూ మూల కూర్చుని ఉంటే నేనీ పోస్ట్ రాయడం ఇక్కడే ఆగిపోయుండేది. కానీ ఆయనలా చెయ్యలేదు. మిగిలిన జీవితాన్ని తనకిష్టమొచ్చినట్టు గడపాలనుకున్నాడు. అంతే జపాన్ టు అమెరికా. అమెరికా టు Tahiti. అక్కడ్నుంచి ఇంకెక్కెక్కడికో. చివరిగా ఫ్రాన్స్ లోని పారిస్ చేరుకున్నారు. 2001, ప్యారిస్. ప్రపంచ కళల (కలల) రాజధాని చేరుకున్న ఆ పెద్దాయన ప్యారిస్ తో ప్రేమలో [...] |
|
B-est చలనచిత్రోత్సవం
రొమానియా దేశం రాజధాని బుకారెస్ట్ లో ఈ నెల 23-30 వరకూ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు వుడి అలెన్ దర్శకత్వంలో ఈ మధ్యనే వచ్చిన వికీ, క్రిస్టీనా, బార్సిలోనా చిత్రం ఈ చలనచిత్రోత్సవం ప్రారంభోత్సవ సినిమా ప్రదర్శింపబడింది.ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్, స్టూడెంట్ షార్ట్ ఫిల్మ్ – అనే నాలుగు విభాగాల్లో ఈ క్రింది చిత్రాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. Feature Films Competition 1. Absurdistan (directed by Veit Helmer, [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |