|
కిరా కనుమరుగైందా?
Kira Argounova. Ayn Rand వ్రాసిన ‘We the Living‘ అనే నవలలోని హీరోయిన్. ఆ నవలని సినిమాగా ఒక ఇటాలియన్ దర్శకుడు Ayn అనుమతి లేకుండా తీశాడు. అది తరువాత ఎలాగో Ayn కి తెలిసింది. చాలా కాలం తరువాత. దాని గురించి చాలా చోట్ల ఉంది. కనుక నేనా విషయాలను ప్రస్తావించ బోను. ఒక లింక్ ఇస్తే చాలు కదా. అందుకే నేను వేరే విషయాలని ప్రస్తావిస్తాను. కాస్త నవల గురించి, కాస్త సినిమా [...] |
|
‘మనసు’మంగళి – ఇక నా ముగింపు
గమనిక:ఇది నేను గతంలో ప్రచురించిన విలువల వలువలున్న సినిమా అనే వ్యాసానికి కొనసాగింపు. సినిమా మెలో డ్రామానా లేక ఇంకోటా అనే విషయాన్ని ప్రక్కన పెడితే, మనం తప్పక అర్ధం చేసుకోవలసిన పాయింట్ ఈ సినిమాలో ఉంది. అదే మనిషి జీవితం లో విలువలు. వాటి ప్రాధాన్యం. అలాగే మరో పాయింట్ ‘మాన్/హీరో వర్షిప్’. ప్రేమ అంటే ఏంటనే దానికి చాలా అర్ధం ఈ సినిమాలో వెతుక్కోవచ్చు. నాకు దర్శకుడెవరో తెలీదు. ఎందుకంటే ఆ సినిమా చూసి పదిహేనేళ్ళు అయింది. [...] |
|
“విజయ విశ్వనాథం” : మనోళ్ళు ఫర్లేదు
ఈ సీరీస్ లో మొదటి వ్యాసం “విజయ విశ్వనాథం”: శంకర శాస్త్రి ఆంధ్రా Roarkaa? ఇక్కడ చదవండి నిన్నే టీవీలో చూశాను. విశ్వనాధ్ కి అవార్డు ఇచ్చారు. హ హ హ. నిజం చెప్పాలంటే అవార్డుకి విశ్వనాధ్ ని ఇచ్చారు. Ayn Rand తరచుగా అంటుంటుంది. “Art and entertainment could be integrated and with great effect too.” పూర్తిగా ఈ మాటలు కాదు. కానీ దాదాపుగా ఇలాంటివే. ఆర్టు సినిమా లంటే పరమ [...] |
|
“విజయ విశ్వనాథం”: శంకర శాస్త్రి ఆంధ్రా Roarkaa?
నేను “స్వాతి కిరణం” సినిమాని ఒక ఖాళీ రోజున చూస్తుండగా నాకు కలిగిన ఆలోచన ఈ సినిమా గురించి నా అభిప్రాయాలని బ్లాగులో పెడుదాము అని. నెట్టుకి వచ్చి వ్రాద్దును కదా… ఎప్పటి నుంచో నన్ను తొలుస్తున్న కాన్సెప్ట్, బయటకి వచ్చింది. అందుకే ఒక కేస్ స్టడీ గా గురువుల గురించి విశ్వనాధ్ సినిమాల్లో ఉన్న విషయాన్ని తీసుకుందామని అనిపించింది. దీనికి Ayn Rand వ్రాసిన THE FOUNTAINHEAD కోణం లోనుంచీ చూస్తే కలిగిన ఆలోచన గురించి [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |