Posts Tagged ‘ astha chemma ’


ఈ వారం తెలుగు సినిమాలు

leadimage

ఈ వారం మూడు తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. అన్నీ కొత్త దర్శకుల సినిమాలు కావడం, అన్నింటిలోనూ పెద్ద స్టార్స్ లేకపోవడం విశేషం. సెప్టెంబరు ఐదున విడుదలవుతున్న సినిమాలు:

అష్టా చెమ్మా
స-రో-జ
అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్

అష్టా చెమ్మా:గతంలో గ్రహణం చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన రెండో సినిమా మాయాబజార్ నిరాశ కలిగించినప్పటికీ దాదాపు అంతా కొత్త వాళ్ళతో అస్కార్ వైల్డ్ రచించిన ఒక నాటకం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా సంగీతం విడుదలయ్యి [...]