|
భూత్ నాధ్
చిన్న పిల్లల కోసం సినిమా – దెయ్యం సినిమా – అమితాబ్ బచ్చన్ సినిమా అనగానే ఎగిరి గంతులేసుకుంటూ చూసేద్దామనుకుని చూళ్ళేదా – మిస్స్ అయిపోయారు. భూత్ నాధ్ నిజంగా పిల్లల సినిమానే ! షాహ్ రుఖ్ ఖాన్ ఒక మర్చంట్ నేవీ షిప్ కి కేప్టెన్. జూహీ చావ్లా, బంకూ అతని భార్యా, పిల్లలు. వీళ్ళకు గోవాలో ‘నాథ్ విల్లా’ ని కేటాయిస్తారు కంపెనీ వారు. షాహ్ రుఖ్ ఆర్నెల్లకోసారి గానీ ఇంటికి రాని కేండిడేట్. [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |