Tag: "Aboriginal"

ఆస్ర్టేలియా

ఆస్ర్టేలియా

‘ఒక మూటలో పట్టేవాటి కన్నా ఎక్కువ నాదగ్గర ఏమీ లేవు. మనతో కూడా ఏమీ తీసుకెళ్ళలేం, మనగురింఛి చెప్పుకోడానికి ఒక కథ తప్ప’ అన్న అర్ధంలో ఒక మాట అంటాడు ‘ఆస్ట్రేలియా’ సినిమాలో డ్రోవర్ (హ్యూజ్ జాక్ మాన్) తన వాహనంలో డజన్ల పెట్టల సామన్లతో ప్రయాణం చేస్తున్న లేడీ సారా ఆష్లీ (నికోల్ కిడ్ మాన్)తో. ఒక మంచి మహాకావ్యం (epic) చూపిస్తానన్నాడు కదా అని కూర్చుంటే అరడజను కథలు కలగాపులగం చేసి, దానికి యింకొన్ని [...]