|
Break Time
ఈ నెల ఫోకస్ శీర్షికలో అబ్బాస్ కియరస్తోమీ గురించి వ్యాసాలు, ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా సమీక్షలు ప్రచురిస్తున్న నేపథ్యంలో తన కెరీర్ మొదట్లో కియరస్తోమీ నిర్మించిన కొన్ని లఘు చిత్రాలు నవతరంగం పాఠకుల కోసం ఇక్కడ అందిస్తున్నాము. ఇప్పుడు మీరు చూడబోయే సినిమా -’Break Time’. ఇది 1972 లో నిర్మించిన ఒక లఘు చిత్రం. ఇలాంటివే మరి కొన్ని లఘు చిత్రాలు త్వరలో నవతరంగంలో ప్రదర్శించే ప్రయత్నం చేస్తాము. అప్పటివరకూ ఈ లఘు చిత్రాన్ని [...] |
|
అబ్బాస్ కియారోస్తమి-ఒక పరిచయం
అబ్బాస్ కియరోస్తమి ఇరాన్ దేశపు అత్యుత్తమ దర్శకుల్లో ఒకరు. ఇరాన్ దేశపు సినిమాల్లో నవతరంగం దర్శకులుగా భావించే వారిలో ఇయన కుడా ఒకరు.ప్రపంచ దేశాలకు కియరస్తోమి గురించి తెలిసింది తొంభై లలో అయినప్పటికీ అంతకముందు రెండు దశాబ్దాల క్రితం నుంచే ఆయన ఇరాన్ లో చిత్రనిర్మాణం చేస్తూనే ఉన్నారు. చిత్ర నిర్మాణం చేపట్టి నాలుగు దశాబ్దాలు దాటుతున్నా నేటికీ అత్యుత్తమ సినిమా దర్శకునిగా ప్రపంచ వ్యాప్తంగా కొనియాడబడుతున్నాడు. జూన్ 22, 1940లో ఇరాన్ లోని టెహ్రాన్ లో [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |