|
Waltz with Bashir-వీడియోస్
ఈ సంవత్సరం విడుదలయిన అత్యుత్తమ చిత్రాల్లో ఒకటయిన waltz with Bashir గురించి వినే ఉంటారు. ఈ సినిమా ఒక డాక్యుమెంటరీ, యానిమేషన్ చిత్రం. ఈ సంవత్సరం అస్కార్ నామినేషన్స్ లో ఈ సినిమాని ’best foriegn language film’, ‘Best animation’, మరియు ’best documentary’ విభాగాల్లో నామినేట్ చేస్తారని విన్నాను. ఏదో ఒక దాంట్లో మాత్రం అవార్డు గ్యారంటీగా వస్తుందనిపిస్తుంది. ఈ సినిమా కి సంబంధించిన కొన్ని వీడియోస్ ఇక్కడ చూడండి. ముందుగా ఈ [...] |
|
Waltz with Bashir
పరిచయం: మన విజయవాడకు చెందిన ఒకాయన ఉన్నాడు. పేరు చాలా డిఫరెంట్ గా వుంటుంది. సినిమాల గురించి కొన్ని పుస్తకాలు ప్రచురించారు. ఆయన పేరు ’డిఫరెంట్ జాక్సన్’. (చెప్పానుగా డిఫరెంట్ గా వుంటుందని ) ఈయన రచించిన ఒక పుస్తకం పేరు “సినిమాలు చూడండి: సమస్యలు మర్చిపోవడానికి కాదు పరిష్కరించుకోడానికి”. అప్పుడెప్పుడో మరేదో పుస్తకం కోసం వెతుకుతుంటే అనుకోకుండా తగిలిందీ పుస్తకం. ఇదేదో డిఫరెంట్ గా వుందనుకున్నా కానీ చదివిన పాపాన పోలేదు కానీ ఆ డిఫరెంట్ [...] |
|
లండన్ చలనచిత్రోత్సవం-చూడదగ్గ చిత్రాలు
గతవారం ముగిసిన లండన్ చలనచిత్రోత్సవంలో చూసిన కొన్ని సినిమాల గురించి ఇప్పటికే కొన్ని రిపోర్టులు ప్రచురించిన సంగతి తెలిసిందే. పదిహేను రోజుల పాటు జరిగిన ఈ చిత్రోత్సవంలో నేను దాదాపు 50 పూర్తి నిడివి చిత్రాలు, మరో పది లఘు చిత్రాలు, కొన్ని చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా కొంతమంది సినీ ప్రముఖులనూ కలుసుకొని ఇంటర్వ్యూలూ తీసుకున్నాను. వాటిని త్వరలోనే నవతరంగంలో ప్రచురిస్తాను. ఇకపోతే ఈ చిత్రోత్సవంలో నేను చూసిన చిత్రాల్లో నాకు నచ్చిన చిత్రాల వివరాలు: [...] |
|
లండన్ చలనచిత్రోత్సవం – రిపోర్టు – 6
31)The Candidate డెన్మార్క్ సినిమా. చాలా బావుందీ సినిమా. సినిమాలో హీరో ఒక లాయర్. అతని తండ్రి కూడా ఒక పేరు మోసిన లాయర్. ఏడాది క్రితం తన తండ్రి ఒక కేసులో ఓడిపోయి ఇంటికెళ్తుండగా ఒక కారు యాక్సిడెంట్లో మరణిస్తాడు. కానీ అది యాక్సిడెంట్ కాదనీ మర్డర్ అనీ అతని నమ్మకం. అది ఎలా నిరూపించాలో తెలియక అటు తన వృత్తి లోనూ ఇటు తన వ్యక్తిగత జీవితంలోనూ చాలా కష్టాలు ఎదుర్కొంటుంటాడు. ఒక సాయంత్రం [...] |
|
52వ లండన్ చలనచిత్రోత్సవ విజేతలు
The Sutherland Trophy Winner: TULPAN directed by Sergey Dvortsevoy. The Sutherland Trophy is awarded to the director of the most original and imaginative first feature film screened at The Times BFI London Film Festival. In awarding the trophy, the Sutherland Jury said of the film: “A masterpiece: both intimate and epic, a film full of [...] |
|
లండన్ చలనచిత్రోత్సవం – రిపోర్టు – 5
21)Still Walking జపనీస్ సినిమా. ఓజు సినిమా ’The Tokyo Story’ కి ఈ సినిమాకీ కథా కథనంలోనే కాకుండా చాలా విధాలుగా పోలికలున్నాయి. తమ సోదరుని 15 వ వర్ధంతి సందర్భంగా Ryoto మరియు Chinami లు తమ కుటుంబాలతో తన తల్లి దండ్రుల ఇంటికి వస్తారు. ఆ సందర్భంగా ఆ కుటుంబ సభ్యుల మధ్య జరిగే వివిధ సంఘటనల సమాహారమే ఈ చిత్ర మూల కథ. టొరంటో చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా ఎన్నుకోబడింది ఈ [...] |
|
లండన్ చలనచిత్రోత్సవం – రిపోర్టు – 4
మూడో భాగం ఇక్కడ చదవండి. 16) W అమెరికన్ ప్రెసిడెంట్ George W. Bush జీవితం ఆధారంగా ఓలివర్ స్టోన్ రూపొందించిన సినిమా. ఇందులో చూపించిన విషయాలు ఎంత వరకూ నిజమో తెలియదు కానీ నిజమయితే మాత్రం ఈ సినిమా టైటిల్లోని క్యాప్షన్లో ఉన్నట్టు “Anyone Can Grow Up to Be President” అని ప్రేక్షకులకూ అనిపిస్తుంది. నాకు మరీ అంత నచ్చలేదు సినిమా. ప్రపంచ రాజకీయాలు ఇష్టమున్న వాళ్ళు చూడొచ్చు. ఈ సినిమా గురించి [...] |
|
లండన్ చలనచిత్రోత్సవం – రిపోర్టు – 3
రెండో భాగం ఇక్కడ చదవండి. లండన్ చిత్రోత్సవంలో నేను చూసిన మొదటి పది సినిమాల గురించి ఇది వరకే రిపోర్టు(లు) ప్రచురించాను. ఇక మిగిలిన సినిమాల గురించి చూద్దాం. మొదట చూసిన పది సినిమాల్లో కేవలం ఒకటో రెండో మాత్రమే నాలోని సినీ పిపాసిని తృప్తి పరచగలిగాయి. ఈ సారి చలనచిత్రోత్సవం ఏంటి డల్ గా ఉంది అనుకుంటుండగా నేను చూసిన ఒక సినిమా నా అభిప్రాయాన్ని మొత్తం మార్చేసింది. యాదృచ్ఛికం అయ్యుండోచ్చేమో కానీ ఆ తర్వాత [...] |
|
లండన్ చలనచిత్రోత్సవం – రిపోర్టు -2
మొదటి భాగం ఇక్కడ చదవండి. గమనిక:నేను చూసిన వరుసక్రమంలో ఈ సినిమాల గురించి రాయటం లేదు.అసలు ఏది ముందు ఏది తర్వాత చూసానో గుర్తుంటే కదా! అన్ని సినిమాలూ చూసేసాక ఒక సినిమా కథను మరో సినిమా కథలో పెట్టేసి కలగాపులగం చేస్తానేమోనని వీలున్నప్పుడు గుర్తుకొచ్చిన సినిమా గురించి రాస్తున్నాను. 6)రాం చంద్ పాకిస్తానీ ఇది నేను చూసిన రెండో పాకిస్తానీ సినిమా. చాలా బావుంది. వేషంలో నందితా దాస్ పాత్ర కమలి సినిమాలానే వుంది. కథ [...] |
|
లండన్ చలనచిత్రోత్సవం – రిపోర్టు -1
నవతరంగం పాఠకులకు నమస్కారం. ఈ నెల పదిహేనవ తేదీ నుంచి లండన్ లో జరుగుతున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవం గురించి మీకు తెలిసే వుంటుంది. ఈ చిత్రోత్సవంలో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చిన 300 సినిమాలను ప్రదర్శిస్తున్నారు.పది పదిహేను రోజుల్లో అన్నీ సినిమాలు చూడడం కుదరకపోయినా కనీసం ఒక యాభై సినిమాలైనా చూడాలనే లక్ష్యం పెట్టుకుని నేనూ ఈ పండగ లో భాగం అయ్యాను.ఈ రోజు ఈ చిత్రోత్సవంలో ఆరవ రోజు. ఇప్పటి వరకూ ఈ చిత్రోత్సవం [...] |
|
52 వ లండన్ చలనచిత్రోత్సవం-లైనప్
52 వ లండన్ చలనచిత్రోత్సవం నిన్నటి (అక్టోబరు, 15) నుంచీ మొదలయింది. Frost/Nixon అనే సినిమాతో ఈ చలనచిత్రోత్సవం ప్రారంభమైంది. అమెరికాలో రిచర్డ్ నిక్సన్ ప్రెసిడెంట్ గా వుండగా జరిగిన వాటర్ గేట్ స్కాండల్ నేపథ్యంలో బ్రిటిష్ టెలివిజన్ వ్యాఖ్యాత డేవిడ్ ఫ్రాస్ట్ మరియు రిచర్డ్ నిక్సన్ల మధ్య నడిచిన టి.వి టాక్ షో ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. బ్యూటిఫుల్ మైండ్, డావిన్చి కోడ్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన Ron Howard ఈ సినిమాకి [...] |
|
లండన్ చలన చిత్రోత్సవంలో ఐదు భారతీయ సినిమాలు
ఈ సంవత్సరం అక్టోబరు 15 నుండి 30 వరకూ జరగనున్న 52 వ లండన్ చలన చిత్రోత్సవంలో మన దేశానికి చెందిన ఐదు సినిమాలు ప్రదర్శింపబడునున్నాయి. ఆ సినిమాల వివరాలు: Colours of Passion(రంగ్ రసియా): మిర్చ్ మసాలా, మాయా మేమ్ సాబ్ వంటి కళాత్మక సినిమాలకు దర్శకత్వం వహించిన కేతన్ మెహతా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవి వర్మ జీవితం అధారంగా రూపొందించబడింది. గత కొన్నేళ్ళుగా కమర్షియల్ సినిమాల వైపు [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |