Posts tagged as: 2009 back to homepage

luckbychance-lead Luck by Chance చూడ్డమే లక్..(రివ్యూ)

నాన్నా…సినిమాల్లో ట్రై చేస్తాను.. ఈ సారన్నా ఎగ్జామ్స్ పేసవటానికి ట్రై చేయి సార్..ఒక్క ఛాన్స్… నేనెందుకు ఛాన్స్(ఫ్లాపా…హిట్టా) తీసుకోవాలి.. కథ వినండి సార్.. తర్వాత మా దీన కథ ఎవరు వింటారు.. మా అమ్మాయి డాన్స్ బాగా చేస్తుంది… క్యూట్ గా ఉంటుందా… ఇలాంటి డైలాగ్స్ సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళకూ..తిరిగే వాళ్ళకీ..తిరుగుదామనుకున్నవాళ్ళకీ బాగా పరిచయమే. వాటిన్నటినీ పెట్టి ఓ సినిమా తీస్తే ఎలా ఉంటుంది…’లక్ బై ఛాన్స్’ లా ఉంటుంది.యాక్షన్..కట్..లవ్..లక్..హిట్..హోప్స్..ఎక్సప్లాయిటేషన్..ప్రస్టేషన్..డిప్రెషన్..గాసిప్స్.. వంటి పదాల చుట్టూ తిరిగే [...]

ప్చ్…ఇది చాలా…

ఒక సినిమాకు ఏం ఆశించి వెళతాం…మిగతా వాళ్ళ సంగతేమో గానీ నేను మాత్రం ఎంతో కొంత ఎంటర్టైన్ మెంట్ (అంటే హాస్యం అని కాదు)ఆశించి వెళ్తాను. ఆ కోణంలో ష్…ఇది చాలా మంచి ఊరు మాత్రం నన్ను విపరీతంగా నిరాశపర్చింది. అన్ని ఎంటర్టైన్ మెంట్ కోసమా చూస్తామా..అంటే… పోనీ..ఈ సినిమాలోంచి నేను కొత్తగా నేర్చుకున్నదేమీ లేదు. అస్సలు ఏమీ లేవా అని గట్టిగా మొహమాటపెట్టేస్తే..మాత్రం కొన్ని ఉన్నాయని చెప్పాల్సి వస్తుంది. ..అవి ఎవరైనా బొట్టు పెడతానంటే..మొహమాటానికైనా పెట్టించుకోరాదు..ఎందుకంటే [...]

film-tel-2009-lead Film Telangana-2009

Announcing ‘Film Telangana 2009′ a Digital Short film contest organized by Discover Telangana Inc. Introduction to ‘Discover Telangana’: Preserving literature, arts, history of Telangana and its memories is always priceless, realizing the same has been the sole motivation in building the comprehensive website ‘Discover Telangana’ by Discover Telangana Incorporated, (a nonprofit organization registered in the [...]

navatarangam2009-lead నవతరంగం:2009

నవతరంగం మొదలయ్యి సంవత్సరం గడిచిపోతుంది. గత సంవత్సరం రోజులుగా ప్రపంచంలోని అన్ని దేశాల సినిమాల గురించి, వివిధ దేశాలకు చెందిన దర్శకుల గురించి నవతరంగం సభ్యులు రాస్తూ వచ్చారు.ఇంకో రోజులో నూతన సంవత్సరంలో అడుగుపెట్టబోతున్న సందర్భంలో 2009 లో నవతరంగంలో చెయ్యాలనుకుంటున్న కొన్ని కార్యక్రమాల గురించి, అలాగే 2008 లో వచ్చిన వ్యాసాల గురించి కొన్ని వివరాలు. 2008:ఈ సంవత్సరం మొదట్లో నవతరంగం మొదలుపెట్టినప్పుడు ఇలా చెయ్యాలి, ఇవి వ్రాయాలి అని పెద్ద ప్రణాళిక లేనప్పటికీ ప్రతీ [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories