Posts tagged as: 2009 hindi films back to homepage

main-25301 బారా ఆణా – చిన్న(పెద్ద) సినిమా

సాయంత్రం 5:30 ఆట. అసలే అలవికాని సమయం, అందునా చాలా మందికి పేరైనా తెలీని “చిన్న సినిమా”. అక్కడక్కడా వినడంవల్ల, నసీరుద్దిన్ షా ఉన్నాడన్న ధైర్యంతో PVR లో వెళ్ళి కూర్చున్నాను. సినిమా మొదలయ్యే సరికీ ధియేటర్లో పట్టుమంటే పది మందికూడా లేరు. సినిమా మొదలయ్యింది, ఇంటర్వెల్ వచ్చించి, సినిమా ముగిసింది. ఇంటికొచ్చేశాను. రెడ్రోజులయ్యింది. కానీ…ఆ సినిమా చూసిన అనుభవం ఇంకా నాదగ్గరే ఉంది. ఆ సినిమా పేరు “బారా ఆణా”. మరణించి మళ్ళీ బ్రతుకుతున్న ఒక [...]

firaaq-wallpaper1 ఫిరాఖ్ – ఒక అవసరమైన సినిమా

మారణకాండలో చనిపోయిన ముస్లిం శవాల గుట్టల్ని, ఇద్దరు ముస్లింలు సామూహిక ఖననం చేస్తుంటారు. ఇంతలో ఆ శవాల మధ్యన ఒక హిందూ స్త్రీ శవం కనిపిస్తుంది. ఆ ఇద్దరు ముస్లింలలో ఒకరు ద్వేషం రగిలే కోపంతో, ఆ హిందూ స్త్రీ శవాన్ని చంపడానికి తయారవుతాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తి “చచ్చిన శవాన్ని ఇంకేంచంపుతావు” అని బలవంతంగా తనని అదుపుచేస్తాడు. ద్వేషం,అసహనం,అసహ్యం, తనమీద తనకే వస్తున్న కోపం మధ్య ఆ వ్యక్తి వెక్కివెక్కి ఏడుస్తాడు. ఈ ఒక్క [...]

firaaq-wallpaper నందితాదాస్ “ఫిరాఖ్” త్వరలో…

ప్రపంచవ్యాప్తంగా అభినందనలూ, అవార్డులూ అందుకుని నందితాదాస్ దర్శకత్వం వహించిన “ఫిరాఖ్” భారతదేశంలో ఈ నెల 20 వతేదీన విడుదల కానుంది. మంచి చిత్రాల్ని అందిపుచ్చుకుని ఆస్వాదించే నవతరంగం పాఠకులకు/ప్రేక్షకులకూ గుర్తు చెయ్యడానికి ఇదొక ప్రయత్నం. ఈ క్రింది పరిచయం చదవండి. Conflict between Hindus and Muslims continues to flare into violence in India, and is often stoked by political interests. Firaaq begins in 2002 in the state [...]

గులాల్

[flashvideo filename=http://www.youtube.com/watch?v=IS7KLVs1Ib4 width=300 /]

dev-d-lead ఓరి నా దేవ్‌డా.. (Oh my God)!!

ఈ సినిమాకి ఒక పేపర్లో రేటింగ్ అయిదు ఇచ్చారు, మరొక పేపర్లో ఒకటిన్నర.ఇదొక్కటే కారణం ఈ సినిమా చూడటానికి. సినిమా చూసిన తరువాత ఆ రెండు తీర్పులు సమంజసమే అనిపించింది. అది ఎందుకో చెప్పేముందు మీకొక చిన్న పరీక్ష: ఒక సాధారణ పంజాబు మధ్యతరగతి అమ్మాయి లండన్లో వున్న తన చిన్ననాటి ప్రియుడికోసం తన నగ్న ఫొటో తీసుకుని స్టూడియోలో ప్రింట్లు వేయించి, స్కాన్ చేసి మైల్‌లో పంపించింది. దీని గురించి మీరేమంటారు అ) రామ రామ…! [...]

cc2c-feature1 చాందినీ చౌక్ టు చైనా-కామిడీ టు కన్నీరు

కుంగ్ ఫూ ఫండా సూపర్ హిట్ కదా..దాన్ని కొద్దిగా మార్చి(యానిమేషన్స్ తీసేసి) కథ తయారు చేస్తే ఎలా ఉంటుంది.ఎక్సలెంట్ ఐడియా… హీరోయిన్ ట్రాక్ సీతా అవుర్ గీతా(కవలలు) పెట్టేద్దాం..ఇదెలా ఉంది..దాన్ని ఈ మధ్య ఎవరూ వాడలేదు.చాలా బావుంది..అలాగే చేద్దాం …అయితే విలన్ సీన్స్ షోలే నుంచి ఎత్తేద్దాం…అధ్బుతం…ఏంటి మన బుర్రలు ఇవాళ ఇంత ఎక్సలెంట్ గా పనిచేస్తున్నాయి…అని నికిల్ అద్వానీ,రాఘవన్ తమ భుజాలను తామే తట్టుకుని అక్షయ్ కి ఫోన్ చేసి స్టోరీ ఓకే చేయించేసుకుని,రమేష్ సిఫ్పీ [...]

cc2c-lead చాందిని చౌక్ టు చైనా (ఛ..ఛా..టు..ఛీ)

గత సంవత్సరం అక్షయ్ కుమార్ నటించిన చిత్రాలన్నీ హిట్టయ్యాయి. అదే వూపులో ప్రతిష్టాత్మకమైన వార్నర్ బ్రదర్స్ తీసిన చిత్రమవటంతో “చా చౌ టు చై” ఎన్నే ఆశలు రేకెత్తించింది. చైనా గోడ స్థాయిలో వున్న అంచనాలకి కనీసం చాందినీ చౌక్ గల్లీ స్థాయికి కూడా చేరలేకపోయింది ఈ చిత్రం. గతంలో అక్షయ్ కుమార్ మంచి యాక్షన్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో కామెడీ చేస్తూ (భూల్ భులయ్యా, హే బేబి వగైరా) అందరినీ అలరించాడు. ఈ రెండిటినీ కలుపుతూ [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories