|
తప్పక చూడండి:అష్టా చెమ్మా
Alright, boys and gals! If you are in a mood to see a knee-slapping, jumping up and down in your seat, falling forward with laughter kind of movie, go see అష్టా చెమ్మా immediately. You are advised to check thoughtfulness and seriousness at the door. Don’t even think of going to this movie if you want [...] |
|
లండన్ చలన చిత్రోత్సవంలో ఐదు భారతీయ సినిమాలు
ఈ సంవత్సరం అక్టోబరు 15 నుండి 30 వరకూ జరగనున్న 52 వ లండన్ చలన చిత్రోత్సవంలో మన దేశానికి చెందిన ఐదు సినిమాలు ప్రదర్శింపబడునున్నాయి. ఆ సినిమాల వివరాలు: Colours of Passion(రంగ్ రసియా): మిర్చ్ మసాలా, మాయా మేమ్ సాబ్ వంటి కళాత్మక సినిమాలకు దర్శకత్వం వహించిన కేతన్ మెహతా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవి వర్మ జీవితం అధారంగా రూపొందించబడింది. గత కొన్నేళ్ళుగా కమర్షియల్ సినిమాల వైపు [...] |
|
Wall-E (2008)
“Wall-E” – యానిమేషన్ ప్రియుల్లో ఇటీవల భారతదేశానికి (ఎట్టకేలకు) వచ్చిన ఈ సినిమా పేరు వినని వాళ్ళు ఉండకపోవచ్చు. పిక్సార్-డిస్నీ కాంబినేషన్ లో వచ్చిన తొమ్మిదో యానిమేషన్ చిత్రం. తక్కిన ఎనిమిదీ – టాయ్ స్టోరీ-1 (1995), టాయ్ స్టోరీ-2 (1999), బగ్స్ లైఫ్ (1998), మాన్స్టర్స్ ఇంక్ (2001), ఫైండింగ్ నెమో (2003), ఇన్క్రెడిబుల్స్ (2004), కార్స్ (2006) మరియు రాటాటూయీ (2007). వీటిలో రాటాటూయీ గురించి నవతరంగంలో ఇదివరకే ఓ వ్యాసం వచ్చింది. తక్కిన [...] |
|
బా(హా)లీవుడ్ హంగామా!
ఈ సంవత్సరం మొదటి ఎనిమిది నెలలు బాలీవుడ్ లో పెద్దగా exciting గా ఏమీ జరగలేదనే చెప్పాలి. సింగ్ ఈజ్ కింగ్, బచ్నా యే హసీనో లాంటి రొటీన్ మసాలా సినిమాలు తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేవు. ఇప్పుడు చూస్తే ఒకదాని తర్వాత మరొకటి(ముంబాయ్ మేరీ జాన్, A Wednesday, తహన్, ముఖ్ బీర్, రాక్ ఆన్) విభిన్న కథాంశాలతో సినిమాలు దూసుకొస్తున్నాయి. రాబోయే రోజుల్లో బాలీవుడ్/హాలీవుడ్ లో రానున్న కొన్ని మంచి సినిమాల వివరాలు: [...] |
|
తమిళవాసనల “స-రో-జ”
చెన్నై నుంచీ హైదరాబాదుకు క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఒక వ్యాన్లో బయల్దేరిన రామస్వామి(వైభవ్),రంగస్వామి (ఎస్.పి.చరణ్), గణేష్ (ప్రేమ్ జీ),అజయ్ (శివ) అనే ఇద్దరన్నదమ్ములు మరో ఇద్దరు స్నేహితులు. ఒరిస్సానుంచీ వస్తున్నా ఒక ఫ్యూయల్ ట్రక్కు. ఒక కిడ్నాప్ చెయ్యబడిన ప్రముఖ్య పారిశ్రామిక వేత్త (ప్రకాశ్ రాజ్) కూతురు సరోజ (వెగ). ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన మనుషులు (సంపత్ & నిఖిత). పారిశ్రామికవేత్త స్నేహితుడైన ఒక పోలీస్ అధికారి, కిడ్నాప్ చెయ్యబడిన అమ్మాయిని విడిపించడానికి చేసే ప్రయత్నం [...] |
|
రాక్ ’న్ రోలా
Spoilers ahead పరిచయం:ఇంతకుముందు గయ్ రిచీ పేరు వినివుంటే ఆయన తీసిన ’లాక్ స్టాక్ అండ్ టూ స్మోకింగ్ బారెల్స్’, ’స్నాచ్’ అనే రెండు సినిమాల గురించి మీకు తెలిసే వుంటుంది.ఈ దశాబ్దంలో వచ్చిన అతి కొద్ది ఇంగ్లీష్ (అంటే బ్రిటన్ దేశపు సినిమాలని ఇక్కడ అర్థం) సినిమాల్లో ఈ రెండింటినీ తప్పక ప్రస్తావించవచ్చు. మన వాళ్ళు పూర్వం రాజుల సినిమాలు తీసినట్టుగా ఈ ఇంగ్లాడు వాళ్ళు కూడా ఎక్కువ రాజులూ రాణుల కథలతో కాస్ట్యుమ్ డ్రామాలు [...] |
|
అష్టా – చమ్మా : Its all about a name
సాధారణంగా షేక్స్పియర్ నాటకంలోని డైలాగు “What is there in a name?” అంటూ వుంటాం. కానీ ఇకపై మనకు బహుశా ఆ అవకాశం రాదనుకుంటా. ఎందుకంటే అష్టా – చెమ్మా సినిమా is all about a name. యువనటుడు మహేష్ బాబు కున్న, మహేష్, మహి, ప్రిన్స్, పోకిరి, అతిధి ఇవే ఆ పేర్లు. మహేష్ బాబుకి పేద్ద పంఖా/ఫ్యాన్ అయిన లావణ్య (‘కలర్స్’ స్వాతి) కొంత హద్దుదాటి తననే పెళ్ళిచేసుకుందామని డిసైడ్ అయిన [...] |
|
A Wednesday
ఈతరం బాలివుడ్ దర్శకులు చిన్న సినిమాకి పెద్దసినిమాకి మధ్య గీతని చెరిపేయడానికి చాలా కృషి చేస్తున్నారనడానికి ఇదో మంచి ఉదాహరణ. టెర్రరిజం బ్యాక్‍డ్రాప్‍తో నవతరం బాలీవుడ్ దర్శకులు చెడుగుడు ఆడేసుకుంటున్నారు. వెస్టెర్న్ సినిమాల్లో క్లాసిక్స్ అని చెప్పుకునే సినిమాలు ఏదో ఒకరకంగా ప్రపంచ యుద్ధాల విషాధగాధల్నో విజయ గాధల్నో పొందుపరచినట్టే, మనవాళ్ళు టెర్రరిజాన్ని వాటి పర్యవశాణాల్ని వెరైటీ కధలతో ముందుకు తీసుకొస్తున్నారు. మొన్నవచ్చిన mumbai meri jaan ఆ జ్నాపకాల్ని మర్చిపోవడానికి మనల్ని మనం ఎలా mold [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |