Posts tagged as: 2008 Telugu Films back to homepage

king-lead టైంపాస్ ‘కింగ్’(రివ్యూ)

హలో బ్రదర్,శివ చిత్రాలు కలిపి తీస్తే ఎట్లా ఉంటుందో చూడాలంటే మా ‘కింగ్’ చూడండి..అంటూ శ్రీను వైట్ల ఈ సినిమా గురించి ఊరించి..ఊరించి చెప్పుకొచ్చాడు.అయితే అసలు ట్విస్టు ఏమిటంటే..బాలీవుడ్ హిట్ ‘వెలకమ్’ లోని కథను తీసుకుని దానికి మరో బాలివుడ్ హిట్ చిత్రం ‘రేస్’ ట్విస్ట్ నిస్తే పుట్టిందే ‘కింగ్’.అలాగే ఈ సినిమాని ఆ రెండు (హలో బ్రదర్,శివ)సినిమాలతో పోల్చి చూస్తే..అస్సలు పొరపాటున కూడా నచ్చదు(అఫ్ కోర్స్ నాగార్జున వీరాభిమానులు కు కూడా ).ఏదో టైం పాస్ [...]

nachavuley-lead మెచ్చానులే (నచ్చావులే-సినిమా సమీక్ష)

పోస్టర్స్ లో కుక్క పిల్లలు..కుందేళ్ళు..కోతులు వగైరా..హీరో,హీరోయిన్స్ ఎవరో కొత్త వాళ్ళు…చూడాలా వద్దా సందేహం. దానికితోడు గతంలో ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చి ఈ మధ్య వరస మార్చి వరస ఫ్లాపులే మా ధ్యేయం అంటూ దూసుకుపోతున్న ఉషాకిరణ్ బ్యానర్.దానికి తోడు టిక్కెట్ రేటు పెంపు.. ఎందుకులే అని ఆగిపోదామనుకున్నా.అయితే మనస్సు ఎక్కడ ఆగుతుంది. అందులోనూ..అనసూయతో నిరూపించుకున్న అల్లరి రవిబాబు ఫరవాలేదంటూ ధైర్యం చెప్తున్నాడు. ఏదైతే అదే అయిందిలే అనుకుని ధియోటర్ లో దూకేసా.ఫలితం.. ఫన్ తో నడుస్తూ..కుర్రాళ్ళ [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories