Posts tagged as: 2008 English Films back to homepage

rev-lead రెవల్యూషనరీ రోడ్

అసలీ సినిమా గురించి వ్రాయడం వేస్ట్. అలా అని ఈ పేరుతో వచ్చిన సినిమా కానీ పుస్తకం కానీ వేస్ట్ అని కాదు నా ఉద్దేశం. నాకు తెలిసిన వాళ్ళకయితే బలవంతంగా ఈ సినిమా చూపించాను. బలవంతంగానైనా పుస్తకం చదివేలా చేశాను. రెండూ అంతగా నచ్చాయి నాకు. కాకపోతే ఈ సినిమా గురించి గానీ పుస్తకం గురించి గానీ వ్రాయడం ఎందుకు దండగ అన్నానంటే కొన్నింటి గురించి ఎంత చెప్పినా వ్రాసినా ఆయా పుస్తకాలో సినిమాలో చూసినప్పుడు [...]

frost-lead Frost/Nixon

ఫ్రాస్ట్/నిక్సన్-2008 లో నేను చూసిన అత్యుత్తమ సినిమాల్లో ఒకటి. గత సంవత్సరంలో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి; ఇలాంటి అంటే ప్రముఖల జీవితాలు లేదా వారి జీవితాల్లోని వివిధ ఘట్టాల ఆధారంగా వచ్చిన సినిమాలు. ఉదాహరణకు జార్జి బుష్ గురించి వచ్చిన ‘W’, చే గువెరా గురించి వచ్చిన రెండు సినిమాలు ’చే-1′ మరియు ’చే-2′, ఇటలీ మాజీ ప్రధాని Giulio Andreotti జీవితం ఆధారంగా వచ్చిన ’Il Divo’ అనే ఇటాలియన్ సినిమా, Harvey Milk [...]

madagascra-lead రెండవ మాడగాస్కర్ (Madagascar: Escape 2 Africa)

మును మాడగాస్కరను పుర మును, తమ పట్టణపు హొయల ముంచిన వైన మ్మును గని నగి జనిన జన మ్ము నుల్లసమున మలి ముంచి ముదమందించే *** పని తలపెట్టి, కితకితల పనితనముకు సానపెట్టి, పసతో గురిత ప్పని హాస్యము సంధించియు, పనితములయిన పనులన్ సఫలముగ సలిపే *** నలుగురు ముందు కురికి, కో నులు కానలు తిరిగి యాతనల బడినా, పి న్నల పెద్దల కొరకై, చి న్నెలు చిందించి యలరింప నేర్చిరి భళిరా! *** [...]

benjamin-lead ది క్యూరియస్ కేస్ ఆఫ్ ‘బెంజిమన్ బటన్’

న్యూఆర్లియన్స్, లూసియానా 2005. కత్రీనా కన్ను ఆ నగరం పై పడ్డ వేళ.. ఓ ఆసుపత్రిలో మరణశయ్యపై ఓ వృద్ధురాలు. పక్కనే ప్రౌఢ వయస్సులో ఉన్న అమె కూతురు. ఆమె చేతిలో ఓ పుస్తకం. అది వేరెవరిదో కాదు మన కథానాయకుడు ‘బెంజిమన్ బటన్’ రాసుకొన్న డైరీ. ఇక్కడి నుంచి కథ ప్రారంభం అవుతుంది. అక్కడ ఒక్కో పేజీ తిప్పుతూంటే ఇక్కడ బెంజిమన్ జీవితంలో ఒక్కో ఘట్టం మన ముందుకు వచ్చి పోతూంటుంది. ఏ కథకైనా ప్రారంభం, [...]

twilight-lead ట్వైలైట్

కం. పొరబడి పేరంటంలో జొరబడి చతికిలబడి మనసొప్పనిదైనా స్థిరపడినందుకు వ్యధపడి భరియించి తుదకు త్వరపడి బయటపడితిరోయ్ క్లుప్తంగా చెప్పాలంటే అలాంటిదే ట్వైలైట్ అనుభవం కూడాను. శనివారం ఉదయం పదకొండు గంటల సమయానికి ఇంటిదగ్గర ఉన్న హాలులో యస్ మాన్ ఆడుతోందేమో చూద్దామనుకొని వెళ్ళి, త్వరలో ఆటేదీ లేదని తెలిసాక, మరో ఐదు నిమిషాలలో ట్వైలైట్ ప్రారంభం కానున్నదిని గమనించి, అది మొదటి వారంలో అమెరికాలో ఢంకా మ్రోగించిందని లీలగా గుర్తురావడం వలన ఆబతో డబ్బుపెట్టేయడం ఆ అనుభవానికి [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories