Posts tagged as: హైదరాబాదు back to homepage

రెండవ హైదరాబాదు అంతర్జతీయ చలన చిత్రోత్సవం

కొత్త సంవత్సరం ఎలా మొదలయిందో లేదో హైదరాబాదు సినీ అభిమానులకు పెద్ద పండగే మొదలవ్వబోతుంది. హైదరాబాదు అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇంకో రెండు రోజుల్లో మొదలవబోతుందన్న సంగతి తెలిసేవుంటుంది.2006లో హైదరాబాదు ఫిల్మ్ క్లబ్ వారు పూనుకుని నిర్వహించిన ఈ చిత్రోత్సవం ఈ కొత్త సంవత్సరంలో కాస్త ముందుగానే నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరానికి ఇది ప్రపంచంలో మొట్టమొదటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం కాబోలు! దాదాపు నలభై దేశాలకు చెందిన 150 సినిమాలు ఈ చిత్రోత్సవంలో ప్రదర్శింపబడనున్నాయి. వారం రోజుల్లో 150 [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories