Posts tagged as: హిందీ సినిమా back to homepage

main-25301 బారా ఆణా – చిన్న(పెద్ద) సినిమా

సాయంత్రం 5:30 ఆట. అసలే అలవికాని సమయం, అందునా చాలా మందికి పేరైనా తెలీని “చిన్న సినిమా”. అక్కడక్కడా వినడంవల్ల, నసీరుద్దిన్ షా ఉన్నాడన్న ధైర్యంతో PVR లో వెళ్ళి కూర్చున్నాను. సినిమా మొదలయ్యే సరికీ ధియేటర్లో పట్టుమంటే పది మందికూడా లేరు. సినిమా మొదలయ్యింది, ఇంటర్వెల్ వచ్చించి, సినిమా ముగిసింది. ఇంటికొచ్చేశాను. రెడ్రోజులయ్యింది. కానీ…ఆ సినిమా చూసిన అనుభవం ఇంకా నాదగ్గరే ఉంది. ఆ సినిమా పేరు “బారా ఆణా”. మరణించి మళ్ళీ బ్రతుకుతున్న ఒక [...]

gulaal రాజకీయ ‘రంగు’లరాట్నం – గులాల్

మొదటి సినిమా “పాంచ్” ఇప్పటికీ సర్టిఫికేట్ ఇవ్వకుండా సెన్సార్ వాళ్ళు ఆపేసారు. రెండో సినిమా “బ్లాక్ ఫ్రైడే” విడదలచెయ్యకుండా దాదాపు మూడు సంవత్సరాలు కోర్టు ఆపేసింది. ఆ తరువాత “నో స్మోకింగ్” అని తనకు తప్ప చాలా మందికి అర్థం కాని ప్రయోగాన్ని చేసి ‘బాగుంది కానీ అర్థం కాలేదు’ అనిపించుకున్నాడు. ఈ మధ్యనే దేవదాసుకు “దేవ్ డి” అని కొత్త భాష్యం చెప్పిన అనురాగ్ కశ్యప్ మరొక్కసారి ప్రేక్షకుల్ని తన సినెమాటిక్ ఫైర్ తో అబ్బురచిరిచిన [...]

firaaq-wallpaper నందితాదాస్ “ఫిరాఖ్” త్వరలో…

ప్రపంచవ్యాప్తంగా అభినందనలూ, అవార్డులూ అందుకుని నందితాదాస్ దర్శకత్వం వహించిన “ఫిరాఖ్” భారతదేశంలో ఈ నెల 20 వతేదీన విడుదల కానుంది. మంచి చిత్రాల్ని అందిపుచ్చుకుని ఆస్వాదించే నవతరంగం పాఠకులకు/ప్రేక్షకులకూ గుర్తు చెయ్యడానికి ఇదొక ప్రయత్నం. ఈ క్రింది పరిచయం చదవండి. Conflict between Hindus and Muslims continues to flare into violence in India, and is often stoked by political interests. Firaaq begins in 2002 in the state [...]

14817323_rabnebanadijodi_330x234 రబ్నే బనాదీ “సిల్లీ” జోడీ (నా ‘వ్యూ’)

నిన్ననే ‘రబ్నే బనాదీ జోడీ’ ఈ సినిమా చూసాను. నవతరంగంలో సమీక్ష చదివిన తరువాత కూడా ప్రజకు సినిమాలు చూడ్డం మానెయ్యరనడానికి నేనే ఒక ఉదాహరణ. ‘అహనాపెళ్ళంట’ సినిమాలో నూతన్ ప్రసాద్, రాజేంద్రప్రసాద్ తో “ప్రేమరా కృష్ణా..ప్రేమ” అనే డైలాగ్ టైపులో “సినిమాల మీద ప్రేమరా కన్నా ప్రేమ” అనుకోవాలేమో! యష్ చోప్రా నిర్మాణం, ఆదిత్య చోప్రా తృతీయ చిత్రం పైగా షారుఖ్ ఖాన్ నటించిన చిత్రం చూడకపోతే ఎట్లా!? చూసేసాను. అలా అనడంకన్నా, ‘భరించాను’ అనడం [...]

splash02-copy హిందీ సినిమాలు – Politics of Representation

హిందీ చిత్రరంగమంతా, ఆస్కారు అవార్డులస్థాయిలో ‘ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’- IIFFA ప్రారంభించుకున్న సమయంలో  (బహుశా 2005 అనుకుంటాను) మళయాళ నటుడు మమ్ముట్టిని NDTV పాత్రికేయుడు, What do you think of IIFFA ?ఆని ఒక ప్రశ్న అడిగాడు. దానికి మమ్ముట్టి  చెప్పిన సమాధానం ఏమిటంటే, “Its an utter arrogance on Hindi film Industry’s part to call themselves ‘Indian Film Industry’. Whom do they represent ? NONE. [...]

రాక్ ఆన్ – అభిమాని అభిప్రాయం

ఇప్పటికే నతలో రాకాన్ సమీక్ష రావడం జరిగింది. ముందు అది చదివి, దీనిని చదివితే మంచిది. దానికి నా అతికింపు ఈ టపా. ఇది సమీక్ష కాదు, ఇది ఒక అభిమాని అభిప్రాయం మాత్రమే. హెచ్చరిక: మీరు సినిమా చూడకుంటే, ఇందులో కొన్ని స్పాయిలర్లు వున్నాయి. ఇది చదివినా సినిమాని అంతే ఆస్వాదించగలుగుతారు. కానీ ఇప్పటికే మీరు సినిమా చూడాలని నిశ్చయించుకుంటే, ఈ సమీక్షను చదువవద్దు. అభిమాని అభిప్రాయం నాలాగ మీకు ఇండియన్‌రాక్ లో ఏ కొంచెం [...]

wellcome to sajjanpur poster “వెల్కం టు సజ్జన్ పూర్” – ఒక హాయైన ప్రయాణం

ఆదివారంనాడు (28 సెప్టెంబర్ ,2008) ప్రముఖ దర్శకులు శ్యాం బెనెగల్ దర్శకత్వం వహించిన “వెల్కం టు సజ్జన్ పూర్” (Welcome to Sajjanpur) చూసాను. చూసినప్పటి నుంచీ, “సమీక్ష ఎలారాయాలా?” అని నన్ను నేను ప్రశ్నించుకుంటూనే ఉన్నాను. ఎందుకంటే,ఒక సినిమాని కొంత విమర్శనాదృష్టితో చూసి బాగుందోలేదో, ఎందుకలా ఉందో చెప్పెయ్యొచ్చు. కానీ, కొన్ని సినిమాలలో ఉన్న ‘సింప్లిసిటీ’ మన ‘కాంప్లెక్స్’ విశ్లేషణకు ఒక్కోసారి సవాలుగా మారుతుంటాయి. ఉదాహరణకు, శంకర్ నాగ్ తీసిన “మాల్గుడి డేస్” సీరియల్ తీసుకున్నా [...]

rock-on-lead రాక్ ఆన్

పరిచయం: హిందీ సినిమాకి ఒక కొత్త రూపు, ఊపు ఇచ్చిన ‘దిల్ చాహ్తా హై’ సినిమా దర్శకుడు ఫరాన్ అక్తర్ ఒక ముఖ్య పాత్రలో నటించగా, గతంలో ‘ఆర్యన్’ అనే ఫ్లాప్ సినిమా తీసిన అభిషేక్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా రాక్-ఆన్. 80 ల నాటి కథలతో ప్రజల సహనాన్ని పరీక్షించే సినిమాలను వారం వారం జనాలమీదకి వదుల్తున్న బాలీవుడ్ నుంచి వరుసగా రెండు వారాలు రెండు మంచి సినిమాలు రావడం ఆనందించదగ్గ విషయం. పోయిన [...]

గురుదత్ ‘ప్యాసా’ సమీక్షపై ఒక సమీక్ష

ఈ మధ్య నా దగ్గరున్న కొన్ని తెలుగు పుస్తకాల బూజుదులిపి చదవడం మొదలెట్టాను. అందులో ఒకటి ‘సినీరమణీయం 1’ అని, ముళ్ళపూడి వెంకటరమణ గారి సినీ వ్యాసాల, సమీక్షలు,కథల సంకలనం. దాంట్లో 129 వపేజీ కొచ్చేసరికీ నా కళ్ళు కాస్త పెద్దవయ్యాయి. ఇప్పటివరకూ నాకు నచ్చిన హిందీ చిత్రాలలో ప్రముఖమైనది గురుదత్ ‘ప్యాసా’ प्यासा  (1956). రమణగారి కలంనుంచీ ఆ సినిమా సమీక్ష అక్కడ కనబడింది. పూర్తి సమీక్ష ఉత్సాహంగా చదివేసరికీ, నిజం చెప్పాలంటే నీరసమొచ్చింది. ‘చచ్చినవాడి [...]

ఆమిర్ (హిందీ) – తప్పకుండా చూడవలసిన చిత్రం

‘ది హ్యాపెనింగ్’, ‘దశావతారం’ వంటి భారీ చిత్రాల నడుమ పోయిన వారం సైలెంట్ గా రిలీజైన హిందీ సినిమా ‘అమీర్’. ఒక కొత్త దర్శకుడు, అసలు పేరుకూడా సరిగ్గా తెలియని ఒక కొత్త హీరోలతో UTV వారి ‘స్పాట్ బాయ్ మోషన్ పిక్చర్’ బ్యానర్ నిర్మించిన సినిమా ఇది. అప్పుడే విదేశం నుండీ వచ్చిన ‘అమీర్’ అనే ఒక ముస్లిం డాక్టర్, ముంబై ఎయిపోర్ట్ లో అడుగుపెట్టాగానే, తన కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసారని ఒక ఫోన్ [...]

సద్గతి (Deliverance)- కులవ్యవస్థను అర్థంచేసుకోడానికి ‘రే’ చేసిన ప్రయత్నం.

1981 లో దూరదర్శన్ కోసం సత్యజిత్ రే దర్శకత్వం వహించిన లఘు/టెలి చిత్రం “సద్గతి”. మున్షీ ప్రేమ్ చంద్ రాసిన అదేపేరుతో ఉన్న హిందీ లఘు కథ ఈ చిత్రానికి మూలం.  దూరదర్శన్ వారి పుణ్యమా అని, ఈ ‘టెలీ ఫిల్మ్” ప్రస్తుతం సామాన్య మానవులకు అందనిదైపొయింది. నాకు కూడా కాలేజి రోజుల్లో (1994) film club పుణ్యమా అని, చూసే భాగ్యం కలిగింది. ఇప్పుడు, ఆ సినిమా ఆఖర్లో బ్రాహ్మణుడు (మోహన్ అఘాసే) అంటరాని కులానికి చెందినవా డి (ఓంపురి) శవాన్ని తాడు కట్టి లాక్కెళ్ళి [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories