Tag: "హరీష్ జయరాజ్"

అంతు 'పట్టని'సినిమా-సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌

అంతు ‘పట్టని’సినిమా-సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌

సినిమా:సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌
సంస్థ: ఆస్కార్‌ ఫిలిమ్స్‌
నటీనటులు: సూర్య, సమీరారెడ్డి, దివ్య, సిమ్రన్‌ తదితరులు.
కెమెరా: రత్నవేలు
ఆర్ట్ : రాజీవన్
నిర్మాత: వి.రవిచంద్రన్‌
దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవమీనన్‌
రిలీజ్ డేట్: 14 నవంబర్ 2008
ఒక జీవితాన్ని మొత్తాన్ని ఓ మూడు గంటలు సినిమాలో చూపెట్టడం కష్టమే. పోనీ ఎలాగోలా తిప్పలు పడి చూపించినా ఊహించని మలుపులు,ఎంటర్ టైన్ మెంట్ లేని ఆ సాదా సీదా జీవిత సారాన్ని భరించటం మరీ కష్టం. అదే సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా తేల్చి చెప్పిన సత్యం. అయితే [...]

Powered By Indic IME