Posts Tagged ‘ సూపర్ హీరో ’


డార్క్ నైట్ త్రిప్పిన మలుపులు

leadimage

ఫ్రాంక్ మిల్లర్ వ్రాసిన గ్రాఫిక్కు నవల ‘డార్క్ నైటు రిటన్స్’ వల్ల బాట్మాన్ పాత్రకి తిరిగి ప్రాణం వచ్చిందనే చెప్పువచ్చు. అంతకు మునుపు, మరిం కెవరూ పెద్దగా పట్టించుకోక కుంటు పడుతున్న పాత్రయి కూర్చున్న బాట్మానుని పట్టుకుని వాడి ఉనికినే మార్చేసి, ఓ డార్క ఫోర్స్ గా తీర్చి దిద్దిన ఫ్రాంక్ మిల్లర్ కి డీసీ కామిక్సు వాళ్ళు ఎంతో ఋణపడి ఉండాలి.
ఒకానొక సమయంలో వెండి తెర మీద కూడా బాట్మాన్ కి తిలోదకాలందాయి. జోయెల్ షూమాకర్ [...]



హెల్ బాయ్ (2004)

పరిచయం:సూపర్ హీరోలు సినిమాలు కొంతవరకే భరించగలము. స్పైడర్ మ్యాన్ అయినా, సూపర్ మ్యాన్ అయినా, బ్యాట్ మ్యాన్ అయినా లేదా కొత్తగా వచ్చిన ఐరన్ మ్యాన్ అయినా కొన్నాళ్ళ వరకే ప్రేక్షకులను ఆకట్టుకోగలవు. కామిక్ బుక్స్ నుంచి, టివి కి ఎదిగి, ఆ తర్వాత సినిమా తెరపైకి ఎక్కిన ఎంతోమంది సూపర్ హీరోలు నేడు మనకి ఉన్నారు. ఉన్న వాళ్ళకు కొత్త వాళ్ళు (ఐరన్ మ్యాన్, హల్క్) తోడవుతూనే వున్నారు. అలాగే కొత్త దర్శకుల చేతుల్లో పాత [...]