Tag: "సుబ్రమణ్యపురం"

నాడొడిగల్ సమీక్ష

నాడొడిగల్ సమీక్ష

దక్షిణ భారత సినిమాల్లో ఒక విశిష్టత ఉంది. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం- నాల్గింటిలో ఏ భాష లో నైనా మంచి కథాబలమున్న చిత్రాలు వస్తే వెంటనే అవి తక్కిన మూడింటిలోకీ వచ్చేస్తాయి. మళయాళం లో వచ్చిన తెన్‌కాసి పట్నం (తెలుగులో హనుమాన్ జంక్షన్), వాసంతియుం లక్ష్మియున్ పిన్నె న్యానుం (శ్రీన్ వాసంతి లక్ష్మి) కానీ, తమిళ్ లో వచ్చిన ఆటోగ్రాఫ్ కానీ కన్నడ లో వచ్చిన జోగి కానీ తెలుగు లో వచ్చిన ఒక్కడు కానీ తక్కిన [...]

నాడొడిగళ్ (తమిళ్) - పరిచయం

నాడొడిగళ్ (తమిళ్) – పరిచయం

తమిళ సినిమా ‘సుబ్రమణ్యపురం’ (అనంతపురం-1980)  నటుడు దర్శకుడు శశికుమార్ పూర్తిస్థాయి నటుడిగా మారిన చిత్రం “నాడోడిగళ్”. నాడోడిగళ్ అంటే అర్థం Nomads. నలుగురు స్నేహితుల కథ. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ‘సముతిరకని’. గతవారం తమిళనాడులో విడుదలైన ఈ చిత్రం అటుప్రేక్షకులు ఇటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.
ఇప్పటికే శశి కుమార్ మొదటి చిత్రం, రెండవ చిత్రం (నిర్మాతగా) ‘పసంగ’ల్ని నవతరంగం పరిచయం చేసింది. ఇప్పుడు మూడోచిత్రం గురించి వివిధ సమీక్షకుల స్పందన ఏమిటో పంచుకోవడం ద్వారా, ఈ [...]

పసంగ (తమిళ్)  - పిల్లలు: పిడుగులు

పసంగ (తమిళ్) – పిల్లలు: పిడుగులు

సినిమాకు కావలసింది భారీతారాగణం, కళ్ళుమిరుమిట్లు గొలిపే సెట్లు, హోరెత్తించే పాటలూ, భీకరమైన పోరాటాలు, నిమిషానికి మారే కాస్ట్యూములు, అర్థంపర్థం లేని హాస్యాలూ, ‘పంచ్’ పేరుతో కేవలం ప్రాసతో పలికే మాటలూ, హీరోయిన్ల అర్థనగ్న ప్రదర్శనలూ…కాదు! అని నిరూపించే మరో తమిళ చిత్రం “పసంగ”. పసంగ అంటే పిల్లలు అని అర్థం. ఈ సినిమా అంతా పిల్లలే.ఇద్దరు చిన్నపిల్లలు వారి కుటుంబాలు. కానీ ఇది పిల్లలకోసం పెద్దలు తీసిన సినిమాకాదు. పెద్దలు తీసిన పిల్లల సినిమా అంతకంటే కాదు. [...]

సుబ్రమణ్యపురం - Dont miss it!

సుబ్రమణ్యపురం – Dont miss it!

తమిళోళ్ళు సామాన్యులు కాదు. ఒక పరుతి వీరన్, ఒక కల్లూరి, ఒక ఆటోగ్రాఫ్, ఒక తమిళ్ MA. తమ నేటివిటీ కి ఈ మాత్రం లోపం రాకుండా వాస్తవానికి దగ్గరగా సినిమాలు తీస్తూ కమర్షియల్ గా విజయం సాధించడం వీళ్ళ తర్వాతే అని చెప్పొచ్చు.
ప్రస్తుతం తమిళంలో సినిమాలు తీస్తున్న దర్శకుల్లో బాల, అమీర్ లు తమ సినిమాలతో ఇప్పటికే మంచి దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు. వాళ్ళిద్దరి దగ్గరా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన శశికుమార్ దర్శకత్వంలో [...]