Posts tagged as: సినిమా back to homepage

cineman-lead సినిమాపరిశ్రమలోనికి రావాలనుకుంటున్నారా?

సినిమా పరిశ్రమ ఎంతో మందికి కలల సౌధం, కొంత మంది కలకంటూనే జీవతం గడిపేస్తారు, మరికొందరు ప్రయత్నాలు చేయ్యటం గురించి ఆలోచిస్తారు, ఇంకొందరు ప్రయత్నాలలోనే అలసిపోతారు, కాని ప్రతి ఒక్కరి కల చాలా అందంగా ఉంటుంది, అ కల నిజమయినప్పుడు కలిగే అనుభూతి జన్మనిచ్చే తల్లికి కలిగే అనుభూతి స్థాయిలో ఉంటుంది అంటే సాధారణ జనులకు వింతగా అనిపించినా అలా కలలు కనే వారికి, ఆ కలలు సాకారం చేసుకున్న వారికి ఇట్టే అర్దమవుతుంది. సినిమా పరిశ్రమలోకి [...]

సినిమాలెవరు తీస్తారు? ఎందుకు తీస్తారు?

ఇది అడగవలసిన ప్రశ్ననా? అనిపిస్తుంది. సరే, అడిగేశాము కదా, సమాధానం కోసం ప్రయత్నిద్దాం. సినిమా నిర్మాత తీస్తాడు. కానీ, నిర్మాత పని సినిమా తీయాలనుకోవటం వరకే. మిగతా సినిమాను నిర్మించాల్సింది వేరేవారు. ఇతర కళలకూ సినిమాకూ ఇది ప్రధానమయిన తేడా. రచయిత ఎవరి ప్రమేయంలేకుండా రచనలు చేయగలుగుతాడు. చిత్రకారుడు రెండో వ్యక్తితో సంబంధం లేకుండా చిత్రాలు గీయ గలుగుతాడు. కానీ, వొంటరిగా సినిమాలు నిర్మించటం కుదరదు. సినిమాకు కథా రచయిత అవసరం. నటీ నటులు అవసరం. దర్శకుడు [...]

kane-lead సిటిజెన్ కేన్

1927లో వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్మించిన ‘ది జాజ్ సింగర్’ ప్రపంచంలోని మొట్టమొదటి టాకీ చిత్రం. అప్పటి నుండీ ఈ ఎనభయ్యేళ్లలో హాలీవుడ్ నిర్మించిన వేలాది సినిమాల నుండి జాగ్రత్తగా ఏరి వంద అత్యుత్తమ చిత్రాల జాబితానొకదాన్ని రూపొందిస్తే, వాటిలో మొదటి స్థానంలో నిలిచేది: ‘సిటిజెన్ కేన్’. 1941లో విడుదలైన ఈ నలుపు-తెలుపు చిత్రం విడుదలానంతరం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టిలో ఓ మహాకావ్యంగా గుర్తింపు పొందితే, ఈ చిత్రం తీసి విడుదల చేయటానికి దర్శక నిర్మాతలు [...]

లేఖయుదె మరణం-ఒరు ఫ్లాష్ బ్యాక్

సినిమా నిర్మాణం ఆరంభం అయినప్పటి నుంచి అది అత్యంత ఆకర్షణీయ కళా రంగమే. వెలుగు జిలుగుల నడుమ మెరుస్తూ కనిపించే ఆ రంగం పట్ల ఆకర్షితులు కావడం అత్యంత సహజం. కాని పరమపదసోపానం లాంటి ఆ రంగంలోకి అడుగిడి అత్యున్నత స్థానం అందుకున్న వారు కొద్దిమంది వుంటే దయనీయమయిన అనుభవాలు ఎదురై జీవితంలో ఓటమి పాలయిన వారు ఎదగడానికి పడ్డ శ్రమ, ఎదుర్కొన్న చేదు అనుభవాలు అన్నీ ఇన్నీ కాదు. ఆ మెరుపుల వెనకాల పొంచి ఉన్న [...]

తెలుగు సినిమా మరియు టి.వి మధ్య ’అక్రమసంబంధం’ !

“మీడియా వార్” అంటూ, ’సాక్షి’ దినపత్రిక, ’ఈనాడు’ కొట్టెసుకుంటున్నాయని TV9 నిన్న రాత్రంతా చెవిలో ఇల్లు కట్టుకుని మరీ పోరేసింది. పత్రికావిలువలు, పాఠకుడి పట్ల నిబద్దత, పత్రికా స్వాతంత్ర్ర్యం మొదలగు విషయాల్ని గురించి మహామహుల్ని పిలిచి ఊదరగొట్టింపజేసారు. ఈ ప్రహసనం ఇలాసాగుతుండగా, ఇంకో ఛానల్లో ఈమధ్యనే ఫ్రెష్ గా ఫ్లాపైన సినిమాని బ్రహ్మాండమైన ఆదరణతో వందరోజులవైపు పరుగెడుతోందని నిరూపించే ప్రయత్నం నా కంటపడింది. అప్పుడనిపించింది, సినిమా ప్రేక్షకుడిపట్ల ఈ నిబద్దత ని సినిమాతీసేవాడితోపాటు, సినిమాతో అక్రమసంబంధం నెరుపుతున్న [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories