Posts tagged as: సినిమా కవిత back to homepage

boy-cinema-lead మా అబ్బాయి సినిమాకెళ్ళాడు!!

నూనూగు మీసాలవాడు నూరు పైసలైనా సంపాదించనివాడు గుడ్డ తోరణాలకీ, గులాబీ దండలకీ వందలకొద్దీ వెచ్చించి- మా అబ్బాయి సినిమాకెళ్ళాడు! నాయకుడు-నవరసాలకూ న్యాయం చేశాడా! చిన్నవత్తి వెలిగించినంత చెణుకుతో- హాస్యం చిచ్చుబుడ్డిలా ఎగసి- నవ్వుల వెలుగుపూలు చిందాయా? పెదవి వణుకున దు:ఖం, కంటి కొసలన క్రౌర్యం, తడిదేరిన మోవిపై మోహం ప్రతీకాత్మకంగా మెరిసాయా? మాట విరుపుతో మాత్సర్యం, చెయ్యి తిరిగిన గయ్యాళితనం జనహితమైన ధీరత్వం మచ్చుకైనా లేని కౄరత్వం, వెరసి మానవ సంబంధాల ఔన్నత్యం- ఇవ్వేమీ కావు వాడికి [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories