Posts Tagged ‘ సత్యజిత్ రే ’


ఇద్దరు-లఘు చిత్రం(వీడియో)

మనకు అంటే భారతీయులకు రే సిన్మాలు సినిమా పాఠ్యగ్రంథాలు. మన వాడు కదా అని మనం కితాబు ఇచ్చుకోవడం కాదు.ఉద్దండులైన ప్రపంచ సినీ దర్శకులే రే సినిమాలను కొనియాడారు. రే సినిమాలు చూడని వారికి “రే సినిమాలు చూడకపోవడం అంటే, సూర్య చంద్రులను చూడకుండా జీవించడం” అన్న జపాన్ సినీ దర్శక దిగ్గజం అకిరా కురోసావ మాటల కంటే మంచి పరిచయ వాక్యాలు లేవు. ఆ రే కృతి ఈ లఘు చిత్రం “Two (ఇద్దరు)”.
మొదటి భాగం:

రెండవ [...]



ఇద్దరు

leadimage

ఇద్దరు (1964)-సత్యజిత్ రే లఘు చిత్ర పరిచయం
మనకు అంటే భారతీయులకు రే సిన్మాలు సినిమా పాఠ్యగ్రంథాలు. మన వాడు కదా అని మనం కితాబు ఇచ్చుకోవడం కాదు.ఉద్దండులైన ప్రపంచ సినీ దర్శకులే రే సినిమాలను కొనియాడారు. రే సినిమాలు చూడని వారికి “రే సినిమాలు చూడకపోవడం అంటే, సూర్య చంద్రులను చూడకుండా జీవించడం” అన్న జపాన్ సినీ దర్శక దిగ్గజం అకిరా కురోసావ మాటల కంటే మంచి పరిచయ వాక్యాలు లేవు. ఆ [...]



పథేర్ పాంచాలి - పుస్తక పరిచయం

పథేర్ పాంచాలీ అనగానే సత్యజిత్ రే దర్శకత్వంలో వచ్చిన సినిమా గుర్తుకొస్తుంది. ఆ సినిమాకు ప్రేరణ ఇదే పేరుతో వెలువడిన ఒక బెంగాలీ నవల.దీన్ని బిభూతి భూషన్ బందోపాధ్యాయ రచించారు. మనలో చాలా మందికి ఆ సినిమా చూసే అవకాశం కలిగివుండొచ్చు కానీ ఆ నవల చదివే అదృష్టం వుండివుండకపోవచ్చు. కానీ ఈ  బెంగాలీ నవలను దాదాపు నలభై ఏండ్ల క్రితమే మద్దిపట్ల సూరి గారు తెలుగులోకి అనువదించారన్న విషయం చాలా మందికి తెలిసుండకపోవచ్చు. చాలా ఏళ్ళుగా [...]



మహానగర్

పితృస్వామ్య భావజాలం వేళ్లూనికుని అనధికారకంగా కుటుంబంలోనూ, సమాజం లోనూ రాజ్యమేలుతున్న వ్యవస్థలో స్త్రీ తన కాళ్లమీద తాను నిలబడడమూ, కుటుంబం గడపదాటి అడుగుపెట్టడమూ ఓ గొప్ప సందర్భమే. ఆ సందర్భం ఆ కుటుంబాన్ని ఆ కుటుంబంలోని పురుష వీక్షణాల్ని అతలాకుతలం చేస్తుంది. అంతదాకా పురుష దృక్పథానికి వస్తువుగా కనిపించిన స్త్రీ వ్యక్తిత్వంతో ఎదిగే తీరు ఆ పరుష భావజాలానికి పెద్ద సంచలనంగానే కనిపిస్తుంది. యాభై ఏళ్ల క్రితం స్త్రీ బయటి ప్రపంచంలోకి ఉద్యోగం కోసం వెళ్లడమంటే సనాతన [...]



వ్యాసం-1:అపూ తో రెండున్నరేళ్ళు - రెండో భాగం

Disclaimer:
The objective of translating these articles in to Telugu is to ensure that the works of Satyajit Ray are appreciated and understood. His vision, artistry and humanity remain an example and inspiration to the generations of film-makers and the film-going public. The object of the translation is not toward a commercial benefit,our motive is clearly [...]



సద్గతి (Deliverance)- కులవ్యవస్థను అర్థంచేసుకోడానికి ‘రే’ చేసిన ప్రయత్నం.

1981 లో దూరదర్శన్ కోసం సత్యజిత్ రే దర్శకత్వం వహించిన లఘు/టెలి చిత్రం “సద్గతి”. మున్షీ ప్రేమ్ చంద్ రాసిన అదేపేరుతో ఉన్న హిందీ లఘు కథ ఈ చిత్రానికి మూలం.  దూరదర్శన్ వారి పుణ్యమా అని, ఈ ‘టెలీ ఫిల్మ్” ప్రస్తుతం సామాన్య మానవులకు అందనిదైపొయింది. నాకు కూడా కాలేజి రోజుల్లో (1994) film club పుణ్యమా అని, చూసే భాగ్యం కలిగింది. ఇప్పుడు, ఆ సినిమా ఆఖర్లో బ్రాహ్మణుడు (మోహన్ అఘాసే) అంటరాని కులానికి చెందినవా డి (ఓంపురి) శవాన్ని తాడు కట్టి లాక్కెళ్ళి [...]



వ్యాసం-1:అపూ తో రెండున్నరేళ్ళు - మొదటి భాగం

Disclaimer:
The objective of translating these articles in to Telugu is to ensure that the works of Satyajit Ray are appreciated and understood. His vision, artistry and humanity remain an example and inspiration to the generations of film-makers and the film-going public. The object of the translation is not toward a commercial benefit,our motive is clearly [...]



పీకూ-సత్యజిత్ రే రూపొందించిన ఒక లఘు చిత్రం

సత్యజిత్ రే రూపొందించిన లఘు చిత్రం పీకూ గురించి మాటల్లో చెప్పడం కష్టం. ఈ సినిమా ని ఈ కింద చూడవచ్చు. ఈ సినిమా బెంగాళీ భాషలో వుంది కానీ సినిమా అనేది దృశ్యానికి ప్రాముఖ్యత కలిగిన కళ కావడం మూలాన Subtitles లేకుండానే సినిమా అంతా అర్థమయిపోతుంది. కావాలంటే మీరూ చూసి ప్రయత్నించండి. అలా అని ఈ సినిమాలో సంభాషణలు లేవని అనుకోవద్దు. ఈ సినిమాలో చాలానే సంభాషణలు వున్నాయి. అయినా చెప్పల్సిన [...]



ఒంటరి గృహిణి - “చారులత”, సత్యజిత్ రాయ్ సినిమా

ఈ నెల ఈ మాటలో చారులత సినిమా గురించి లక్ష్మన్న గారు ఒక వివరాణాత్మకమైన వ్యాసాన్ని ప్రచురించారు.
ప్రపంచ సినిమాలో అతి ప్రముఖుడైన బెంగాలీ సినిమా దర్శకుడు సత్యజిత్ రాయ్ ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకి సమాధానంగా,”నేను చారులత సినిమా మళ్ళీ తియ్యాల్సి వస్తే, సరిగ్గా మళ్ళీ అలాగే తీస్తాను” అన్నాడు. ఠాగోర్ 1901 సంవత్సరంలో రాసిన ప్రఖ్యాత బెంగాలీ నవల “నష్టనీర్” (చెదిరిన గూడు) ఆధారంగా 1964 సంవత్సరంలో సత్యజిత్ రాయ్ తీసిన బెంగాలీ సినిమా “చారులత”. [...]



సత్యజిత్ రే-ఒక పరిచయం

ఆధునిక మానవుడి మేధో మథనం నుంచి వెల్లివిరిసిన సమిష్టి కళారూపం సినిమా! వందేళ్ళ చరిత్రను సంతరించుకున్న సినిమా సర్వకళా సమ్మిశ్రితమై విరాజిల్లుతోంది. సినీ ప్రపంచానికి భారతదేశం అందించిన ఆణిముత్యం సత్యజిత్ రే. అనేక కళల్ని ఆపోసనపెట్టి అత్యద్భుత చిత్రాల్ని అందించిన రే భారతీయ నవ్య సినిమాకి నిలువెత్తు ప్రతిరూపం. వ్యాపారమే లక్ష్యంగా డబ్బే ఊపిరి, ప్రాణాలుగా చేసుకుని ఊహా విహారాల్లో ఆకాశయానం చేస్తున్న భారతీయ సినిమాను నేలపైకి దించి సామాన్య ప్రజపవైపు ప్రజల జీవన విధానాల వైపు [...]