|
“విజయ విశ్వనాథం”: ఎంత మాటన్నాడు
నా పేరు అనంతరామ శర్మ. మీకు తెలిసే ఉంటుంది. మీకందరికీ మీదైన ప్రపంచం, బాహ్య ప్రపంచం నాకు మాత్రం ఉన్నది ఒకటే ప్రపంచం. అదే సంగీతం. ఈ ప్రపంచం లో హిమనగర, సాగర చందమున ఎన్నియో ఎత్తుపల్లములున్నవి. సంగీతమునండునూ స్వరములందు హెచ్చుతగ్గులున్నవి. అలాగే నా జీవితంలోనూ ఎత్తుపల్లాలున్నాయి. కానీ నా జీవితం సంగీతమే కావటం నా అదృష్ట దురదృష్టమో లేక దురదృష్ట అదృష్టమో. నా జీవితంలోని అన్నిఎత్తులూ, ఉన్నా ఒకేఒక్క ఒక్క పల్లమూ, (నీరు పల్లమెరుగును అంటారు. [...] |
|
మార్గజి రాగం
బ్రిటన్, అమెరికా లాంటి దేశాల్లో సినిమాలకు ఎంత ప్రాముఖ్యం వుందో నాటకాలకూ, సంగీత కచేరీలకు అంత ప్రాముఖ్యం ఉందని చెప్పొచ్చు. లండన్ లో అయితే తాజాగా విడుదలైన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ కి టికెట్లు దొరకొచ్చు కానీ ఇక్కడ ప్రదర్శించే నాటకాలూ, మ్యూజికల్స్ కీ మాత్రం టికెట్లు దొరకడం చాలా కష్టం. అలాగే సినిమా టికెట్ల కంటే ఈ ప్రదర్శనలకు టికెట్ల ధరలు చాలా రెట్లు ఎక్కువ కూడా! అయితే ఈ మధ్యనే ఇక్కడ ఒక కొత్త [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |