|
సౌండ్ ఎఫెక్ట్స్ దాము ఇక లేరు
చిన్న వయసులోనే సౌండ్ ఎఫెక్ట్స్ స్పెషలిస్ట్ గా గుర్తింపు పొందిన దాము కుమార్ (35) అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై యశోద ఆసుపత్రిలో సోమవారం ఉదయం 10గంటలకు కన్నుమూసారు. ఆయన వయసు 35సంరాలు, అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన భౌతిక కాయానికి మంగళవారం చెన్నైలో అంత్యక్రియలు జరిపారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ‘శివ’,’పెదరాయుడు’,’క్షణక్షణం’, ‘నిన్నే పెళ్ళాడతా’, ‘ఆది’, ‘శివమణి’, ‘ఆంధ్రావాలా’, ‘పెళ్లైన కొత్తలో’ వంటి అనేక చిత్రాలకు [...] |
|
సినిమాటోగ్రాఫర్ విఎస్సార్ స్వామి మృతి
నిన్న రాత్రి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విఎస్సార్ స్వామి మచిలీపట్నంలో కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మృతి చెందారని సమాచారం. మచిలీపట్నానికి ఆయన ఒక పెళ్లికి హాజరు కావడానికి వెళ్ళారు. అక్కడే ఆయనకు గుండెపోటు వచ్చింది వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఆయన భౌతిక కాయాన్ని చెన్నై తరలించారు. స్వర్గీయ ఎన్టీ రామారావు నటించిన కథానాయకుడు సినిమాతో ఆయన తెలుగు సినీ రంగంలో సినిమా కెమెరామన్ గా రంగప్రవేశం చేశారు.చివరి సినిమా ప్రభాస్ హీరోగా బి.గోపాల్ [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |