ఏప్రిల్ 1 విడుదల
ఆరేళ్ల క్రితం ఓ ఆంగ్ల పత్రిక వంశీని ఇంటర్వ్యూ చేస్తూ ‘మీరు తీసిన సినిమాల్లో మీకిష్టమైన సినిమా?’ అని అడిగితే, దానికి వంశీ సమాధానం: ‘సితార లో కొంత భాగం, ఏప్రిల్ 1 విడుదల లో కొంత భాగం’ అని. మనం ‘సితార’ గురించి మాట్లాడేసుకున్నాం కాబట్టి ఇప్పుడిక ‘ఏప్రిల్ 1 విడుదల’ గురించి. తెలుగు సినిమాల గురించి ఏమాత్రం ఆసక్తి ఉన్నవాళ్ల దగ్గరైనా ఈ సినిమా పేరు చెప్పి చూడండి. అప్రయత్నం గానే వాళ్ల ముఖంలో [...]