Velli Thirai (2008)
“mozhi” సినిమా చూశాక ప్రకాశ్ రాజ్ నిర్మించిన తక్కిన సినిమాల గురించి నాకు కుతూహలం పెరిగింది. దానికి తోడు ’వెళ్ళితిరై’ (Meaning: Silver screen) గురించి చాలా విని ఉండటంతో ఎప్పుడు చూస్తానా అని ఎదురుచూసాను. కానీ, సినిమా నన్ను కాస్తంత నిరాశపరిచింది. Problems of over-expectations!
ఇది సినీప్రపంచం కథ. శరవణన్ (పృథ్వీరాజ్) దర్శకుడు కావాలని కలలు కంటున్న యువకుడు. అసిస్టంట్ గా పనిచేస్తూ తను తీయబోయే సినిమా కోసం కథ సిద్ధం చేసుకుని, అవకాశం కోసం [...]