|
విజయ విశ్వనాథం:అనంతరామ శర్మ ఆత్మకథ-1
చాలా రోజులైంది. ఈ విషైకంగా వ్రాసి. తగిన సమయం లేకా, ఉన్నా కాస్త సమయంలో వేరే అంశాల మీద వచ్చిన ఆలోచనలూ నన్ను దారి మల్లించినా కాస్త productive గానే నా పనులు సాగాయి. ఎందుకో కానీ నాకు తోచక అలా నేను ఒక రోజు రోడ్డు మీద నడిచి వెళ్తున్నాను. హఠాత్తుగా ఎవరో తెలిసన మనిషి లాగా ఉంటే తేరిపార చూశాను. ఆశ్చర్యం!!! నా కళ్ళని నేనే నమ్మలేక పోయాను. “నమస్కారం శర్మ గారూ!” అన్నాను. [...] |
|
స్వర్ణకమలం – రెండో భాగం
ఇదివరలో రాసిన వ్యాసానికి కొనసాగింపని చెప్పలేను కానీ, ఇది కూడా స్వర్ణకమలం గురించి నా అభిప్రాయాలను పంచుకునే వ్యాసమే. కానీ, సంగీత-సాహిత్యాల గురించి మాత్రమే సుమా! నవతరంగం లో సినిమాలోని ఈ భాగాల గురించి వ్యాసాలు చాలా తక్కువ వస్తాయి, ఎందుకో గానీ. సరే, ఈ పిడకల వేట ఆపేస్తే, సినిమా పరంగా చూస్తే ఈ సినిమా ఎంత అద్భుతమో, సంగీతం పరంగా కూడా అంతే. 20 ఏళ్ళైనా కూడా “ఆకాశం లో ఆశల హరివిల్లు” అనగానే [...] |
|
స్వర్ణకమలం – మొదటి భాగం
చిన్నప్పటి నుండీ ఎన్నిసార్లు చూసినా కూడా విసుగురాకుండా మళ్ళీ మళ్ళీ చూస్తూనే వస్తున్న సినిమాల్లో స్వర్ణకమలం ఒకటి. ఇటీవలే ఎన్నోసారో గుర్తులేదు కానీ, మళ్ళీ చూశాను. ముందైతే నవతరంగం లేదు కనుక చూసి మనసులో అనుకునేదాన్ని సినిమా గురించి. ఇప్పుడలా కాదు కదా కె.విశ్వనాథ్ తీసిన సినిమాల్లోకెల్లా నాకు బాగ నచ్చిన సినిమాల్లో ఇదీ ఒకటి. ఇదివరలో శుభలేఖ గురించి అన్నట్లే, విశ్వనాథ్ బెస్ట్ ఫైవ్ ని నేను ఎంపిక చేస్తే అందులో ఇది ఉంటుంది. ఈ [...] |
|
శుభ సంకల్పం (1995)
నేను ఎట్టకేలకి “శుభసంకల్పం” సినిమా చూసాను. సినిమా రిలీజైంది 1995 లో. అప్పుడు నేను స్కూల్లో ఉన్నాను. చూసినట్లు గుర్తు ఉంది కానీ, సినిమా పూర్తిగా గుర్తు లేదు. ఇప్పుడు చూశాక సినిమా గురించి తప్పకుండా రాయాలనిపించింది, ఈ సినిమాని గురించి నేను చెప్పాలనుకున్నవి చాలా ఉండటంతో. మొదట కథ క్లుప్తంగా – రాయుడు గారి నమ్మిన బంటు దాసు. రాయుడి మనవరాలు సంధ్య. దాసు, గంగల ప్రేమ తెలుసుకున్న రాయుడు వాళ్ళకి వివాహం జరిపిస్తాడు. దాసు [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |