Posts tagged as: వినాయకుడు back to homepage

Village-lo-Vinayakudu-wallpapers-poster విలేజ్ లో వినాయకుడు(రివ్యూ)

లావుగా ఉండేవాళ్లు కూడా ప్రేమను సక్సెస్ చేసుకోవచ్చు..అంటూ ఎంతోమందికి ధైర్యం చెప్పిన వినాయకుడు సీక్వెల్ అనగానే చాలా మందికి చాలా ఆశలు ఉన్నాయి. అందులోనూ  మొన్న ప్రేమను గెలుచుకోవటం చూసారు..ఈ సారి మీ ప్రియురాలి తండ్రిని..ఒప్పించటం ఎలా అనే ఎక్సయిట్ మెంట్ పాయింటుతో వస్తున్నా అని ఊరించారు. అయితే ఊహించుకున్నంత సీన్ లేను. కష్టపడి చేసిన సీన్స్ లో పస లేదు. టోటల్ గా సినిమాలో విషయం లేదు. దాంతో దర్శకుడుకి రెండో సినిమా గండం తప్పేటట్టు [...]

వినాయకుడు-స్క్రిప్ట్ చదువుతారా?

గత సంవత్సరం తెలుగులో వచ్చిన అతి కొద్ది మంచి సినిమాల్లో వినాయకుడు ఒకటి. ఈ సినిమా గురించి నవతరంగంలో ఒక సమీక్షతో పాటు ఈ చిత్ర దర్శకునడు సాయికిరణ్ అడివి తో ముఖాముఖిని రెండు భాగాలుగా ప్రచురించాము. ఇప్పుడు ఈ సినిమాయొక్క స్క్రిప్టుని నవతరంగంలో అందిస్తున్నామని తెలియచేయుటకు సంతోషిస్తున్నాము. అడగ్గానే కాదనకుండా స్క్రిప్టు అందించిన సాయికిరణ్ గారికి, ఈ ప్రయత్నంలో సహాయం చేసిన కత్తి మహేశ్ కుమారికి ధన్యవాదాలు. వీలైతే రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని ప్రయత్నాలు [...]

సాయి కిరణ్ కొత్త దర్శకుడితో కొత్త పరిచయం -ముఖాముఖి

మొదటి భాగం కోసం ఇక్కడ నొక్కండి. అప్పటిదాకా దాదాపు చాలారొజుల తరువాత కలిసిన స్నేహితుల్లాగా మాట్లాడేసుకున్న తరువాత, ‘వినాయకుడు’ సినిమా విషయం చర్చకు రాగానే ఆ సినిమా నాకు in parts మాత్రం నచ్చిందన్న నిజం గుర్తుకొచ్చింది. ఈ సారి కొంత “ఫ్రొఫెషనలిజం” చూపిద్ధామని ఒట్టుపెట్టుకున్నాను.ప్రశ్నలేతప్ప చర్చలొద్దని నిర్ణయించుకున్నాను. కానీ ప్రశ్నలడుగుతున్నంతసేపూ ఆత్మారాముడు స్వగతంగా ఏదో ఒకటి వాగుతూనే వుంటే వాడి మాటల్తో కలిపి ఈ ఇంటర్వ్యూ ఇలా తయారయ్యింది… నేను (నే): ‘వినాయకుడు’… అసలీ టైటిల్ [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories