|
లఘుచిత్ర నిర్మాణం-కొన్ని సంగతులు
వేలయోజనాల దూరమని తెలిసినా… ప్రయాణం ఒక్కడుగుతోనే మొదలవుతుంది. ఈ సూత్రాన్నే సినిమాకి అన్వయిస్తే…అక్కడా ఓ సక్సెస్ ఫార్ములా కనబడుతుంది. సరదాగా మనింట్లో తిరుగాడే …అల్లరి పెట్ ప్రవర్తనను సిల్లీగా చిత్రీకరించినా….ఆ అలవాటే ఓ షార్ట్‌ఫిల్మ్ తీయడానికి పురికొల్పవచ్చు. అనూహ్యంగా అది అందలమెక్కనూవచ్చు. సరదాగా మొదలైన వ్యాపకమే ముదిరి పాకానపడి ఓ పెద్ద సినిమా అవకాశానికి ఊపిరులూదనూ వచ్చు. బిగ్‌స్క్రీన్ కలలను నిజం చేయనూ వచ్చు. ఆనక కమర్షియల్ పంథాలో ఎదగడానికి… అదే కారణమూ కావొచ్చు. అలా ముందుకెళ్లినవాళ్లు [...] |
|
ఐదేళ్ళ తర్వాత:ఒక లఘు చిత్రం
After five years..అనే ఈ లఘు చిత్రానికి దర్శకత్వం వహించినది ఔత్సాహిక దర్శకుడు వినోద్. ఈ సినిమా కొంత అమెచ్యూరిష్ గా ఉన్నప్పటికీ కొన్ని అంశాలు ఈ లఘు చిత్రాన్ని ఒక ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. అవేంటో చెప్పడంకన్నా చూస్తే బావుంటుందని మా అభిప్రాయం. సినిమా అనే ప్రక్రియలో కథ చెప్పడం మాత్రమే కాదు కథ ఎలా చెప్పామన్నది కూడా చాలా ముఖ్యం. ఆ దృష్టిలో చూస్తే ఈ సినిమాలో ఉన్న మెరిట్స్ తప్పక కనిపిస్తాయి. ఈ లఘు [...] |
|
కోరస్-లఘుచిత్రం
ఈ నెల ఫోకస్ శీర్షికలో అబ్బాస్ కియరస్తోమీ గురించి వ్యాసాలు, ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా సమీక్షలు ప్రచురిస్తున్న నేపథ్యంలో తన కెరీర్ మొదట్లో కియరస్తోమీ నిర్మించిన కొన్ని లఘు చిత్రాలు నవతరంగం పాఠకుల కోసం ఇక్కడ అందిస్తున్నాము. ఇప్పుడు మీరు చూడబోయే సినిమా -’Chorus’. ఇది 1982 లో నిర్మించిన ఒక లఘు చిత్రం. ఇలాంటివే మరి కొన్ని లఘు చిత్రాలు త్వరలో నవతరంగంలో ప్రదర్శించే ప్రయత్నం చేస్తాము. అప్పటివరకూ ఈ లఘు చిత్రాన్ని చూసి [...] |
|
ఒక సమస్య-రెండు పరిష్కారాలు
ఈ నెల ఫోకస్ శీర్షికలో అబ్బాస్ కియరస్తోమీ గురించి వ్యాసాలు, ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా సమీక్షలు ప్రచురిస్తున్న నేపథ్యంలో తన కెరీర్ మొదట్లో కియరస్తోమీ నిర్మించిన కొన్ని లఘు చిత్రాలు నవతరంగం పాఠకుల కోసం ఇక్కడ అందిస్తున్నాము. ఇప్పుడు మీరు చూడబోయే సినిమా-’2 Solutions for One Problem’. ఈ సినిమాని కియరస్తోమీ ’Centre for the Intellectual Development of Children and Young Adults’ అనే సంస్థ కోసం రూపొందించారు. ఇలాంటివే మరి [...] |
|
గల్లీ లో కుక్క
ఈ నెల ఫోకస్ శీర్షికలో అబ్బాస్ కియరస్తోమీ గురించి వ్యాసాలు, ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా సమీక్షలు ప్రచురిస్తున్న నేపథ్యంలో తన కెరీర్ మొదట్లో కియరస్తోమీ నిర్మించిన కొన్ని లఘు చిత్రాలు నవతరంగం పాఠకుల కోసం ఇక్కడ అందిస్తున్నాము. ఇప్పుడు మీరు చూడబోయే సినిమా -’The bread and Alley’. ఇది 1970 లో నిర్మించిన ఒక లఘు చిత్రం. ఇది ఇలాంటివే మరి కొన్ని లఘు చిత్రాలు త్వరలో నవతరంగంలో ప్రదర్శించే ప్రయత్నం చేస్తాము. అప్పటివరకూ [...] |
|
బాక్స్ మ్యాన్ -ఒక లఘు చిత్రం
ఈ మధ్య కాలంలో జపనీస్ సాహిత్యం ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాచుర్యం పొందుతోంది. హరుకీ మురకామీ, బనాన యొషిమిటో, ర్యునోసుకో అకుతగవా, కెంజబురో ఓ రచనలు చదవడం ఇప్పుడు దాదాపు అన్ని దేశాల్ల్లో ఒకరకంగా ఫ్యాషన్ అయింది కూడా. కానీ వీరందరికీ ముందే కోబో అబి అనే రచయిత రచించిన నవలలు 70 లలో ఎంతో సంచలనాన్ని సృష్టించాయి. అందులో ముఖ్యంగాచెప్పూకోవాల్సినవి: The Box Man మరియు Woman in the dunes. ఈయన రచనలను ప్రఖ్యాత [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |