|
52 వ లండన్ చలనచిత్రోత్సవం-లైనప్
52 వ లండన్ చలనచిత్రోత్సవం నిన్నటి (అక్టోబరు, 15) నుంచీ మొదలయింది. Frost/Nixon అనే సినిమాతో ఈ చలనచిత్రోత్సవం ప్రారంభమైంది. అమెరికాలో రిచర్డ్ నిక్సన్ ప్రెసిడెంట్ గా వుండగా జరిగిన వాటర్ గేట్ స్కాండల్ నేపథ్యంలో బ్రిటిష్ టెలివిజన్ వ్యాఖ్యాత డేవిడ్ ఫ్రాస్ట్ మరియు రిచర్డ్ నిక్సన్ల మధ్య నడిచిన టి.వి టాక్ షో ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. బ్యూటిఫుల్ మైండ్, డావిన్చి కోడ్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన Ron Howard ఈ సినిమాకి [...] |
|
లండన్ లో మన నటకిరీటి రాజేంద్రుడు
అక్టోబరు 15 నుండీ 30 వరకూ జరగబోయే 52 వ లండన్ లో జరగబోయే అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మన దేశం నుంచీ కొన్ని మంచి సినిమాలు ప్రదర్శించబోతున్నారు. ఈ సినిమాల వివరాలు త్వరలోనే నవతరంగంలో ప్రచురించబోనున్నాము. అయితే ఒక్క సినిమా గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవడమే ఈ పోస్టు లక్ష్యం. ఆ సినిమా ’క్విక్ గన్ మురుగన్’. మన నటీ నటులు నటించిన ఒక చిత్రం ఈ మధ్య కాలంలో ఏదైనా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శిబడిందో [...] |
|
మీ ఊర్లో చలనచిత్రోత్సవం జరుగుతోందా?
పోయిన సంవత్సరం 24fps సైటు ద్వారా ప్రెస్ అక్రెడిటేషన్ పొంది లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో నేను చాలానే సినిమాలు చూసాను. నవతరంగం సభ్యులు తాము వుంటూన్న పట్టణాల్లో ఏదైనా చిత్రోత్సవం జరుగుతుంటే నవతరంగం తరపున వారికి ప్రెస్ అక్రెడిటేషన్ సంపాదించే ప్రయత్నాలు చేస్తాము. కావున మీరు మీ పట్టణంలో జరుగుతున్న చిత్రోత్సవాంలో పాల్గొనదలచుకుంటే ఆయా వివరాలు తెలియచేయగలరని మనవి చేసుకుంటూ నేను పోయిన ఏడాది లండన్ చిత్రోత్సవంలో చూసిన సినిమాల వివరాలు ఈ క్రింద తెలియచేస్తున్నాను. [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |