|
మేఘే ఢాకా తారా
భారతీయ సినిమా రంగంలో రిత్విక్ ఘటక్ (ఋత్విక్ ఘటక్) ఓ హై ఓల్టేజీ టాలెంట్. ఆయన నిర్మించిన చిత్రాల్లో ఎంచుకున్న సబ్జెక్టు కానీ, నిర్మాణ రంగంలో ఆయన చిత్రీకరణ పధ్ధతి , సంగీతాన్ని దృశ్యాల్ని లయీకరించిన విధానమూ ఆయన స్థాయిని చెబుతాయి. భారతదేశ విభజన పట్ల ఆయన దు:ఖపడడమూ, కళాత్మకంగా స్పందించిన తీరూ ఆయనలోని సున్నితత్వాన్ని, నిజాయితీని స్పష్టపరుస్తాయి.నవ్య వాస్తవిక వాదిగా ఆయన చిత్రాల్లో అత్యంత వేదనా భరితమయిన బతుకుల్ని వెళ్ళదీస్తున్న వారే ప్రధాన పాత్రలుగా నిలుస్తారు.భారతీయ [...] |
|
గురు-శిష్యులు:ఘటక్-జాన్
రిత్విక్ ఘటక్ ఒక సినిమా దర్శకుడిగా ఎంతో మంది నవ యువ దర్శకులకు ఆదర్శంగా నిలిచాడు. ఒక సినిమా దర్శకునిగానే కాకుండా పూనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో వైస్ ప్రిన్సిపల్ గా తన బోధనలతో ఎంతో మంది విద్యార్థులనూ నవ్య సినిమా వైపు నడిపించాడాయన. ఆయన విద్యార్థులయిన మణి కౌల్, అదూర్ గోపాలకృష్ణన్, జాన్ అబ్రహంలు తర్వాతి కాలంలో భారతీయ నవ్య సినిమా ఉద్యమంలో ముఖ్యపాత్ర వహించారు. అమెరికన్ ఫిల్మ్ క్రిటిక్ John Levich రిత్విక్ గురించి [...] |
|
రిత్విక్ ఘటక్ – ఫిల్మోగ్రఫీ
నాగరిక్(The Citizen)1952 – బెంగాలి బెంగాల్ విభజన జరిగినప్పుడు కలకత్తాకు వలసవచ్చిన ఒక కుటుంబం కథ ఈ నాగరిక్ సినిమా.ఇది రిత్విక్ ఘటక్ మొదటి సినిమా. 1952 లో ఈ సినిమా నిర్మాణం అయినప్పటికీ విడుదలయింది మాత్రం పాతికేళ్ళ తర్వాత. రిత్విక్ ఘటక్ మరణానంతరం సెప్టెంబర్ 20, 1977 న కలకత్తాలోని ఎంపైర్ సినిమాలో ఈ సినిమా మొదటిసారిగా ప్రదర్శించబడింది. సత్యజిత్ రే ’పథేర్ పాంచాలీ’ సినిమా తో భారతీయ సినిమా ప్రపంచానికి పరిచయం అయినప్పటికీ ఆ [...] |
|
రిత్విక్ ఘటక్ – ఒక పరిచయం
దేశ విభజన, దాని పర్యవసానంగా ఏర్పడ్డ పరిస్థుతుల నేపథ్యంలో అత్యంత దయనీయమయిన, వేదనా భరితమయిన జీవితాన్ని పరిశీలిస్తూ చలన చిత్రాలు రూపొందించిన వాడు రిత్విక్ ఘటక్. సత్యజిత్ రేకు సమకాలీనుడయిన ఘక్ తమకు జన్మనిచ్చిన నేలకు దూరమైన ఎన్నో జీవితాల్ని అత్యంత ప్రతిభావంతంగా తన చిత్రాల్లో పాత్రలుగా చిత్రించాడు. ’హై వోల్టేజ్ టాలెంట్’ గా చిత్ర రంగంపై తిరుగులేని ప్రభావాన్ని కలిగించాయి. 1925 లో ఢాకాలో జన్మించిన రిత్విక్ ఘటక్ జీవితమంతా సినిమా, నాటక రంగాల్లో కృషి [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |