Tag: "రాజ్ కపూర్"

Awaara (1951)

Awaara (1951)

“ఆవారా” – చిత్రానికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదేమో అన్న అనుమానం ఓ పక్క ఉంది కానీ, నాలాంటి వారు ఈ చదువరుల్లో ఉండే ఉంటారన్న నమ్మకమే నా చేత ఈ వ్యాసం రాయిస్తోందనుకుంటాను. “ఆవారా” 1951 నాటి బాలీవుడ్ చిత్రం. నిర్మాత, దర్శకుడు : రాజ్ కపూర్, కథ-సంభాషణలు: కె.ఎ.అబ్బాస్, వీ.పీ.సాథే, సంగీతం: శంకర్-జైకిషన్. తప్పక చూడవలసిన బాలీవుడ్ సినిమాల జాబితాలలో ఆవారా పేరు తరుచుగా కనిపిస్తూ ఉండేది నాకు. కానీ, ఆవారా అంటే “ఆవారా హూ..” [...]

మహేంద్ర కపూర్ కు గీతాంజలి

మహేంద్ర కపూర్ కు గీతాంజలి

కొందరు ప్రతిభావంతులుంటారు. వారి దురదృష్టము ఎలాంటిదంటే వారిలో ఎంత ప్రతిభ వున్నా జీవితాంతం వారు ద్వితీయ శ్రేణి కళాకారులుగానే పరిగణనకు గురవుతారు. ఒక్క సారి ఏ కళారంగాన్ని పరిశీలించినా ఇలాంటి పరమాధ్భుతమయిన ప్రతిభ వుండీ అనేక కారణాలవల్ల నీడలలో మిగిలి, అప్పుడప్పుడూ మేఘాలమాటునుండి వెలికి వచ్చి కళ్ళు జిగేల్మనిపించి మళ్ళీ మేఘాల మాటుకి వెళ్ళిపోతారు. అలాంటి అత్యద్భుత ప్రతిభవుండీ నీడలలో మిగిలిన కళాకారులలో మహేంద్ర కపూర్ ఒకరు.
జయదేవ్, సర్దార్ మాలిక్, గులాం మహమ్మద్,సజ్జద్, వసంత్ దేశాయ్, మన్నాడే [...]