Tag: "రాజా"

ఒకరికి ఒకరు

ఒకరికి ఒకరు

అనగనగా ఓ కామేశ్వరరావు.. రైల్లో కాశీ వెళ్తూ దారిలో ఓ చోట సుబ్బలక్ష్మి ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. అనుకోకుండా ఓ రెండు రోజులు వాళ్ళిద్దరూ కలిసి ఓ అడవిలో గడపాల్సి వస్తుంది..అంతే అనుకోకుండా విడిపోవాల్సి వస్తుంది. సుబ్బలక్ష్మి అమెరికాలో ఉంటుందన్న విషయం తప్ప ఆమె గురించి మరే వివరాలూ తెలియవు కామేశ్వర రావుకి. చివరికి వాళ్ళిద్దరూ కలుసుకున్నారా, లేదా? అన్నదే ‘ఒకరికి ఒకరు’ సినిమా. నాయికా నాయకుల పేర్లు, కాశీ ప్రయాణం చూసి [...]