రాక్ ఆన్ - అభిమాని అభిప్రాయం
ఇప్పటికే నతలో రాకాన్ సమీక్ష రావడం జరిగింది. ముందు అది చదివి, దీనిని చదివితే మంచిది. దానికి నా అతికింపు ఈ టపా. ఇది సమీక్ష కాదు, ఇది ఒక అభిమాని అభిప్రాయం మాత్రమే.
హెచ్చరిక: మీరు సినిమా చూడకుంటే, ఇందులో కొన్ని స్పాయిలర్లు వున్నాయి. ఇది చదివినా సినిమాని అంతే ఆస్వాదించగలుగుతారు. కానీ ఇప్పటికే మీరు సినిమా చూడాలని నిశ్చయించుకుంటే, ఈ సమీక్షను చదువవద్దు.
అభిమాని అభిప్రాయం
నాలాగ మీకు ఇండియన్‌రాక్ లో ఏ కొంచెం ఆసక్తి వున్నా, ఈ [...]