|
బ్యాలెన్స్-లఘు చిత్రం
యూట్యూబ్ పుణ్యమా అని ఈ మధ్యనే ఈ లఘు చిత్రం చూశాను. ఈ మధ్య కాలంలో నేను చూసిన అత్యుత్తమ లఘు చిత్రాల్లో ఇది ఒకటి. ఈ లఘు చిత్రం 1989 లో జర్మనీ లో నిర్మించబడింది. Wolfgang మరయు Christoph Lauenstein లు ఈ యానిమేషన్ చిత్రాన్ని రూపొందించారు.1989 లో ఉత్తమ లఘు చిత్రంగా అస్కార్ అవార్డ్ కూడా గెలుచుకుంది. ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు (Wiki నుంచి): The film depicts five [...] |
|
రెండవ మాడగాస్కర్ (Madagascar: Escape 2 Africa)
మును మాడగాస్కరను పుర మును, తమ పట్టణపు హొయల ముంచిన వైన మ్మును గని నగి జనిన జన మ్ము నుల్లసమున మలి ముంచి ముదమందించే *** పని తలపెట్టి, కితకితల పనితనముకు సానపెట్టి, పసతో గురిత ప్పని హాస్యము సంధించియు, పనితములయిన పనులన్ సఫలముగ సలిపే *** నలుగురు ముందు కురికి, కో నులు కానలు తిరిగి యాతనల బడినా, పి న్నల పెద్దల కొరకై, చి న్నెలు చిందించి యలరింప నేర్చిరి భళిరా! *** [...] |
|
Wall-E (2008)
“Wall-E” – యానిమేషన్ ప్రియుల్లో ఇటీవల భారతదేశానికి (ఎట్టకేలకు) వచ్చిన ఈ సినిమా పేరు వినని వాళ్ళు ఉండకపోవచ్చు. పిక్సార్-డిస్నీ కాంబినేషన్ లో వచ్చిన తొమ్మిదో యానిమేషన్ చిత్రం. తక్కిన ఎనిమిదీ – టాయ్ స్టోరీ-1 (1995), టాయ్ స్టోరీ-2 (1999), బగ్స్ లైఫ్ (1998), మాన్స్టర్స్ ఇంక్ (2001), ఫైండింగ్ నెమో (2003), ఇన్క్రెడిబుల్స్ (2004), కార్స్ (2006) మరియు రాటాటూయీ (2007). వీటిలో రాటాటూయీ గురించి నవతరంగంలో ఇదివరకే ఓ వ్యాసం వచ్చింది. తక్కిన [...] |
|
Persepolis
ఈ చిత్రం క్రితం ఆదివారం చూసాను. ఇది ఈ నెలలొ 5వ ఫ్రెంచి సినిమా. నేను Talk Cinema కి వెళ్ళినపుడు, ఈ చిత్రం మీద అభిప్రాయాలు విన్నాను. ఇది animated చిత్రం. దీనికి Oscar nomination కూడ వచ్చింది. ఇదే పేరుతొ వచ్చిన graphic novel ఆధారంగా తీసిన చిత్రం ఇది. ఫ్రెంచి చిత్రమయిన, కధ ఇరానీన్. నాకు చిత్రం ఫార్సిలో ఉంటే ఇంకా బావుండేది అనిపించింది. ఈ కధ కాస్త ఇరాన్లోను, కాస్త ఆస్ట్రియాలోను [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |