Tag: "మొదటి వార్షికోత్సవం"

నవ ’నవతరంగం’ కోసం: ఒక అభ్యర్థన

నవ ’నవతరంగం’ కోసం: ఒక అభ్యర్థన

నవతరంగం మొదటి జన్మదినోత్సవ సందర్భంగా పాఠకులకూ, సభ్యులకూ నమస్కారం.
గత సంవత్సరం నవంబరు 28 న ఈ సైటుకి నవతరంగం అనే నామకరణం చేసి, డొమైన్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత జనవరి 1,2008 న పదిమంది సభ్యులతో మెదలుపెట్టిన నవతరంగం సంవత్సరం తిరక్కుండానే ఎన్నో మెట్లు అధిరోహించింది. పాఠకులను ఆకట్టుకునే పేరుతో గాసిప్స్, స్పైసీ పిక్స్ లాంటివి లేకుండానే సినిమాల గురించి విలువైన సమాచారం అందిస్తూ అతికొద్ది సమయంలోనే ఒక మంచి తెలుగు అంతర్జాల సినిమా [...]

Powered By Indic IME