|
అడూర్ తో ముఖాముఖి-మూడవ భాగం
ప్ర: సమకాలీన భారతీయ కళ ఈ సంప్రదాయానికి దీటుగా ఎదిగిందా? అడూర్: అసలు మనం మనదైన, మన స్వంతమైన ఒక సంప్రదాయం అనేదాన్ని ఎరిగి ఉన్నామా అనేది ఒక ప్రశ్న. వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఇటీవలి కాలాన్ని దాటి చూస్తున్నామా? అసలు మన చుట్టూనే రోజూ జరిగే సంఘటనలనే ఒక తదేక దృష్టితో పట్టించుకుంటున్నామా? నా సినిమాల్లో కాకులు, కుక్కలు, బల్లులు ఇలాంటి వాటినన్నిటినీ అనేక రకాలుగా ఉపయోగించుకున్నాను. ఇవన్నీ ఎవరన్నా గమనించారో అర్ధం చేసుకున్నారో లేదో [...] |
|
” రాంగొపాల్ వర్మ ని కలిసాకే నా లైఫ్ మారింది.” దర్శకుడు పాము శ్రీను
అందరమ్మల్లా అతని అమ్మ కూడా అక్షరభ్యాసం చేయిచింది.కాకపొతే చిన్న పలకమీద కాదు. వెండితెర మీద సినిమాను చూపించి.అందరు పిల్లల్లాగే అతను చిన్నప్పుడు పుస్తకాలను చదివాడు.కాని చిన్న పిల్లల కధల పుస్తకాలు మాత్రం కాదు. అర్థం కాకపొయినా కానీ చలం,శ్రీ శ్రీ లను తిరగేసాడు. సెలవులకు హైదరాబాదు వచ్చి అందరూ చార్మినార్ చూసి ఏమైనా మారుతారో లేదో కాని అతను మాత్రం జె.యెన్ .టీ.యూ చూసి తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఆధునిక భారతీయ సినిమాలో ఆజాద్ హింద్ ఫౌజ్ [...] |
|
రహమాన్ తో ముఖాముఖి – పాఠకులకు సంక్రాంతి కానుక
మనమందరమూ మన అంతరాత్మలను అన్వేషించుకోవాలి.అదే విజయానికీ,ఆనందానికీ గల రహస్యం–ఎ.ఆర్.రహమాన్ సాధారణ సంగీత ఔత్శాహికుడి నుంచి,దేశంలోని అత్యంతప్రభావవంతమైన, శక్తివంతులైన సాంస్కృతికమూర్తుల్లో ఒకరిగా ఎదిగిన వ్యక్తి అల్లా రఖా రహమాన్. భారతీయ సంగీత పునరుజ్జీవానికి అసలు సిసలు కధానాయకుడైన రహమాన్ పేరుతో ఎలా తమను జోడించుకునేందుకైనా సగర్వంగా భావించుకునేవారికి కొదవేలేదు.’మొజార్ట్ ఆఫ్ మద్రాస్’ గా విఖ్యాతిగాంచిన రహమాన్ 43వ జన్మదినసందర్భంగా,జీవితం,తత్వం,ప్రేమ,భవిష్యభారతం లాంటి అంశాల గురించి విజే సాయి తో జరిపిన సరదా సంభాషణ నవతరంగానికి ప్రత్యేకం. మొదటి సన్నివేశం చెన్నయ్ [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |