|
ఎల్వీ ప్రసాద్-ఒక పరిచయం
అక్కినేని లక్ష్మి వరప్రసాద రావు జనవరి 17, 1908న అక్కినేని శ్రీరాములు-బసవమ్మ దంపతులకు,ఏలూరు తాలుకా లోని సోమవరప్పాడు అనే కుగ్రామంలో,రెండో కొడుకుగా జన్మించారు. రైతు కుటుంబంలో గారాల బిడ్డగా పెరిగిన ఎల్వీ ప్రసాద్ చిన్ననాటి నుంచి ఏంతో తెలివైనవాడిగా పేరుపొందినప్పటికీ చదువుల మీద మాత్రం శ్రద్ధ వహించేవాడు కాదు. చిన్నవయస్సులో నాటక ప్రదర్శనలు, టూరింగ్ టాకీస్లు ప్రదర్శించే సినిమాలు అంటే విపరీతమైన ఆసక్తి కనబరచిన ఎల్వీ ప్రసాద్, ఆ తర్వాతి రోజుల్లో స్థానికంగా జరిగే నాటక ప్రదర్శనల్లోనూ [...] |
|
మిస్ కాకూడని మిస్సమ్మ(ఒక సమగ్ర విశ్లేషణ) – 2
మొదట భాగం ఇక్కడ చదవండి. పాత్రలూ, పాత్రోచితాలూ ఇవన్నీ కథకుడి చేతిలో పుట్టినవే! తన ఊహాశక్తికి ప్రాణంపోసి వీటిని స్క్రిప్ట్ ( కథామూలం ) అనే దాంట్లో బంధిస్తాడు రచయిత. అదొక అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటిది. సినిమాలో భాగమైన ఎవరైనా సరే, దాన్ని ఎంత కోరికతో తాకితే, అంతగా వారికి కావల్సిన అద్భుతాలు జరుగుతాయి. దానికి తగ్గట్టుగా వారి గొప్పతనం తెరమీద సాక్షాత్కరింస్తుంది. ఇదీ స్క్రిప్ట్ గొప్పదనం. ఈ స్క్రిప్ట్ నే సన్నివేశ పరంగా ముక్కలు [...] |
|
మిస్ కాకూడని మిస్సమ్మ ( ఒక సమగ్ర విశ్లేషణ )
“Story structure” is one of screenwriting’s most enduring cliches, and not without reason. Many of the most successful writers say that the story structure is the single most important function of the writing process, one that will ultimately determine the success or failure of the script and of the film itself. Linda Seger & Edward [...] |
|
మిస్సమ్మ(1955)
తెలుగు చిత్ర సీమకి అద్భుతమైన ఆణిముత్యాలను అందించిన విజయ ప్రొడక్షన్స్ వారి వజ్ర పేటికలోని మరొక అపూర్వమైన మణిహారం మిస్సమ్మ. ఒక చిత్ర విజయాన్ని ఆ చిత్ర దర్శకుడి నైపుణ్యం కాని, నటీ నటులాద్భుత నటన కాని,వీనుల విందైన సంగీతం కాని, చక్కిలి గింతలు పెట్టే హాస్యం కాని, చక్కని కధా/కధనం కాని ప్రభావితం చేయవచ్చు. అన్ని రుచులు సమపాళ్ళల్లో మేళవించి,షడ్రుచశోభాయమానం గా విందు చేసే చిత్రాలు చాలా అరుదు. అటువంటి కోవలోకిచెందే అతి తక్కువ చిత్రాలలో [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |