|
తూ హిందు బనేగా న ముసల్మాన్ బనేగా-బీ ఆర్ చోప్రా కు శ్రద్ధాంజలి!
అది హీరోలను తప్ప నిర్మాతలను గమనించే వయసు కాదు. అలాంటి వయసులో కూడా బీ ఆర్ చోప్రా నా దృష్టిని ఆకర్షించాడు. అయితే ఆయన పట్ల నాకు ఆకర్షణ కలగటానికి ప్రధాన కారణం సాహిర్ లూధియానవీ అంటే నాకున్న అభిమానం. సాహిర్ లూధియానవీ ఎంత గొప్ప గేయ రచయితనో అంతకన్న గొప్ప కవి. ఇంకా గొప్ప అహంకారి. ఆయన అహంకారం గురించిన కథలు చదువుతూ, ఆత్మ విశ్వాసాన్ని అహంకారంగా భావించే సగటు మనుషులను చూసి నవ్వుకుంటూండేవాడిని. నేను [...] |
|
మహేంద్ర కపూర్ కు గీతాంజలి
కొందరు ప్రతిభావంతులుంటారు. వారి దురదృష్టము ఎలాంటిదంటే వారిలో ఎంత ప్రతిభ వున్నా జీవితాంతం వారు ద్వితీయ శ్రేణి కళాకారులుగానే పరిగణనకు గురవుతారు. ఒక్క సారి ఏ కళారంగాన్ని పరిశీలించినా ఇలాంటి పరమాధ్భుతమయిన ప్రతిభ వుండీ అనేక కారణాలవల్ల నీడలలో మిగిలి, అప్పుడప్పుడూ మేఘాలమాటునుండి వెలికి వచ్చి కళ్ళు జిగేల్మనిపించి మళ్ళీ మేఘాల మాటుకి వెళ్ళిపోతారు. అలాంటి అత్యద్భుత ప్రతిభవుండీ నీడలలో మిగిలిన కళాకారులలో మహేంద్ర కపూర్ ఒకరు. జయదేవ్, సర్దార్ మాలిక్, గులాం మహమ్మద్,సజ్జద్, వసంత్ దేశాయ్, [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |