|
13వ కేరళ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం
కేరళ ప్రభుత్వం యొక్క సాంస్కృతిక శాఖ చే నిర్వహించ బడే పన్నెండవ కేరళ చలన చిత్రోత్సవం ఈ సంవత్సరం డిశెంబరు 12 నుంచి 19 వరకూ జరగనుంది. తిరువనంత పురంలో జరిగే ఈ ఉత్సవంలో గత సంవత్సర కాలంలో ప్రపంచ దేశాల్లో నిర్మించబడిన అత్యుత్తమ చిత్రాలెన్నింటినో ఇక్కడ ప్రదర్శిస్తారు. ఈ చిత్రోత్సవంలో ’కాంపిటీషన్’ విభాగంలో 14 చలనచిత్రాలు ప్రదర్శిస్తుండగా, డాక్యుమెంటరీ విభాగంలో 18 చిత్రాలు, ’ఇండియన్ సినిమా టుడే’ విభాగంలో 5 ఉత్తమ భారతీయ చలనచిత్రాలు, ’మలయాళం [...] |
|
లేఖయుదె మరణం-ఒరు ఫ్లాష్ బ్యాక్
సినిమా నిర్మాణం ఆరంభం అయినప్పటి నుంచి అది అత్యంత ఆకర్షణీయ కళా రంగమే. వెలుగు జిలుగుల నడుమ మెరుస్తూ కనిపించే ఆ రంగం పట్ల ఆకర్షితులు కావడం అత్యంత సహజం. కాని పరమపదసోపానం లాంటి ఆ రంగంలోకి అడుగిడి అత్యున్నత స్థానం అందుకున్న వారు కొద్దిమంది వుంటే దయనీయమయిన అనుభవాలు ఎదురై జీవితంలో ఓటమి పాలయిన వారు ఎదగడానికి పడ్డ శ్రమ, ఎదుర్కొన్న చేదు అనుభవాలు అన్నీ ఇన్నీ కాదు. ఆ మెరుపుల వెనకాల పొంచి ఉన్న [...] |
|
జాన్ అబ్రహం-ఒక పరిచయం
సినిమా ఆయనకు పరిశ్రమా కాదు, వ్యాపారమూ కాదు. సినిమా ఆయనకు ఒక కళ….’ప్రజా కళ’. ఆ కళ కేవలం అధ్యయనం చేయడానికో, ఆనందించడానికో కాదు, ఆ కళ కేవలం అశేష ప్రజానీకం కోసం అట్టడుగున పడివున్న ప్రజల క్షేమం కోసం నిర్దేశించబడిందన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. ఆయన ఎక్కడి నుంచో ఆకాశం నుండి ఊడిపడ్డవాడు కాదు. ఆయన జనం నుంచి జనం కోసం వచ్చినవాడు. ఆయన జాన్ అబ్రహం. ఆయన విశ్వాసంలో కెమెరా అబద్ధం చెప్పదు.కెమెరా తన కళ్ళెదుట [...] |
|
తళుకు బెళుకులు కోరుతున్న మళయాల సినిమా
మన దేశం లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కళ లోపించిన సినిమాలు వస్తున్నా కేరళ లో మాత్రం కొద్దో గొప్పో మంచి సినిమాలు వస్తూ వుండేవి. ఈ మధ్య కాలంలో అక్కడి ప్రజలు కూడా బాగా మారిపోయారు. ఒకప్పుడు రియలిస్టిక్ సినిమాని ఎంతగానో ఆ దరించిన అక్కడి వాళ్ళు ఈ మధ్య తెలుగు తమిళం డబ్బింగ్ సినిమాలను ఆదరించడమే కాకుండా మలయాళం సినిమాల్లోనూ కమర్షియల్ హంగులు కోరుకుంటున్నారట. ఇదే విషయం గురించి వర్ణచిత్రం అనే వెబ్సైటు లో [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |