Tag: "మణికాంత్"

ఆవకాయ బిర్యాని-సమీక్ష

ఆవకాయ బిర్యాని-సమీక్ష

బ్యానర్:అమిగోస్ క్రియోషన్ (ప్రై) లిమెటెడ్.
నటీనటులు: కమల్ కామరాజు,బిందు మాధవి,రావు రమేష్,వరుణ్ జొన్నాడ తదితరులు.
కెమెరా:శ్యామ్ దత్
ఎడిటింగ్: ప్రవీణ్ బోయిన
సంగీతం: మణికాంత్ కద్రి
నిర్మాతలు :శేఖర్ కమ్ముల,చంద్రశేఖర్ కమ్ముల
రచన-దర్శకత్వం:అనీష్ కురువెళ్ళ
రిలీజ్ డేట్ 14 నవంబర్ ,2008.
టైటిల్ వినగానే…ఏదో ఫీలింగ్ ..అందులో శేఖర్ కమ్ముల బ్యానర్ నుండి వస్తున్న సినిమా అనగానే మరికొంత ఎట్రాక్షన్..ఊ…చూసేద్దాం అని థియేటర్ లోకి దూకితే అర్దమైంది నేనెంత తప్పుచేసానో. పరిష్కారం చూపని ఓ ముస్లిం-హిందు(తెలంగాణ-ఆంధ్రా) ప్రేమ కథను చూస్తానని ఊహించలేకపోయాను. పోని అదన్నా స్టైయిట్ [...]

Powered By Indic IME