Posts tagged as: భావవ్యక్తీకరణ వాదం back to homepage

The Cabinet of Dr. Caligari – వీడియో

1920 లలో జర్మనీ లో మొదలయిన కళాత్మక ఉద్యమమయిన భావవ్యక్తీకరణ వాదం (Expressionism) అప్పటి కళలను ఎంతో ప్రభావితం చేసింది. ఈ వాదం అప్పటి జర్మన్ సినిమాలలోనూ కనిపిస్తుంది. ’ప్రపంచ సినీ ఉద్యమాలు’ శీర్షికన ఈ వారం జర్మన్ expressionism గురించి నవతరంగంలో వ్యాసాలు ప్రచురిస్తున్న సందర్భంగా Expressionism సినిమాలలో ముఖ్యమైన సినిమాగా భావించే ’The Cabinet of Dr. Caligari’ సినిమాను వీక్షించే అవకాశం నవతరంగం పాఠకులకు ఇక్కడ అందిస్తున్నాం. చూసి ఆనందించండి. గమనిక: ఈ [...]

ప్రపంచ సినీ ఉద్యమాలు – ఒక పరిచయం

19 వ శతాబ్దపు చివర్లో మొదలయిన సినిమా అనే ప్రక్రియ కాలక్రమంలో ఎన్నో మార్పులకు గురైంది. 24 నిశ్చల చిత్రాలను(ఫ్రేములు) ఒక సెకను కాలంలో తెరపై ప్రదర్శించడం ద్వారా కదలిక కలిగిఉన్నట్టుగా భ్రమ కలిగించడమే చలనచిత్ర ప్రక్రియ అయినప్పటికీ, సినిమా అనే ప్రక్రియ మొదలయిన రోజుల్లో కేవలం 16 లేదా అంతకంటే తక్కువ చిత్రాలను మాత్రమే ప్రదర్శించగలిగడం సాధ్యం అయ్యేది. సాంకేతిక విప్లవం కలుగచేసిన సదుపాయాలు సినిమా అనే ప్రక్రియ అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదపడ్డాయి. మొదట్లో [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories