|
చారులత
భారతీయ నవ్య సినిమాకి నిలువెత్తు రూపమైన సత్యజిత్ రే తన జీవితకాలంలో నిర్మించిన ముప్పైకి పైగా చలన చిత్రాల్లో అత్యంత భావావేశంతో కూడుకున్న చిత్రం “చారులత”. ఆ చిత్రంలో అత్యంత వివేకమూ, అమితమయిన సున్నితత్వమూ, తనపైన తనకు గాఢమైన విశ్వాసమూ కలిగిన అందమయిన స్త్రీ చారులత ముఖ్యాభినేత. ఆమె తన జీవితంలో ఎదిగిన తీరూ, అనుభవించిన ఒంటరితనమూ, తన అభీష్టాలను నెరవేర్చుకునే క్రమంలో ఆమె ముందుకు సాగిన వైనమూ ఈ చిత్రంలో ప్రధానాంశాలు. తన కుటుంబ జీవన [...] |
|
15 పార్క్ ఎవెన్యూ
15 పార్క్ ఎవెన్యూ – భూటాన్ లో తీసారు….(అదో .. రెఫ్రెషింగ్ ఫీలింగ్)… నేనప్పటకి ఢిల్లీ కీ గల్లీల్లో ఉండేదాన్ని. ఇప్పట్లాంటి గడ్డు రోజులు కావవి. ప్రగతీ మైదాన్ (Sakuntalam) లో యాభయి రూపాయలు పెడితే మంచి సినిమా టికెట్ దొరుకుతుంది. పార్కింగ్ ఫ్రీ. ఆఫీసు 5.30 కి ముగిసాకా, వేరే వేరే చోట పనిచేసే మా ఫ్రెండ్స్ అందరం మా వాయు భవన్ ముందర కలుసుకుని, పొలోమంటూ ప్రగతీ మైదాన్ కి పోయి, టికెట్ కొన్నాక [...] |
|
అద్మీ అవుర్ ఔరత్
బెంగాల్ నుంచి ఎదిగివచ్చిన మొదటి తరం గొప్ప దర్శకుల్లో తపన్ సిన్హా ఒకరు. దర్శకుడిగా 1953 లో మొదలైన ఆయన కెరీర్ ఇప్పటికీ చలన చిత్రాలు నిర్మిస్తూ ముందుకు సాగుతూ వుంది. ’సఫేద్ హాతీ (1978)’ లాంటి బాలల చిత్రాలతో పాటు అనే క వైవిధ్యమైన కథాంశాలతో తపన్ దా చిత్రాలు తీశారు. ఒక స్త్రీ, ఒక పురుషుడు ఇలా రెండూ పాత్రల్ని ప్రధాన పాత్రలుగా చేసుకొని వారిమధ్య అనుబంధాన్ని దగ్గరితనాన్ని ఆర్తిని చూపిస్తూనే చిత్రం చివరికి [...] |
|
తపన్ సిన్హా-ఒక పరిచయం
భారతీయ నవ్య సినిమా దర్శకుల్లో మొదటి తరానికి చెందినవాడు తపన్ సిన్హా.ఇప్పటికి నలభైకి పైగా చిత్రాలు తీసి అనేక అవార్డులు అందుకున్న తపన్ సిన్హా బెంగాలీవాడు. తపన్ దా గా అందరి అభిమానాన్ని చూరగొన్న తపన్ సిన్హా1924 లో జన్మించారు.ఆయన తన సినీరంగ జీవితాన్ని 1946 లో ’న్యూ థియేటర్స్’ లో సౌండ్ రికార్డిస్ట్ గా ప్రారంభించాడు. అలా కలకత్తాలో మొదలయిన తపన్ సిన్హా సినీ జీవితం 1950 లో లండన్ లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |