Posts Tagged ‘ బిమల్ రాయ్ ’


Apradhi Kaun(1957)

“అపరాధీ కౌన్” అన్నది 1957 నాటి హిందీ డిటెక్టివ్ సినిమా. నిర్మాత బిమల్ రాయ్. అసిత్ సేన్ దర్శకుడు. సలీల్ చౌధురి సంగీతం. తారాగణం -అభి భట్టాచార్య, మాలా సిన్హా, జాగిర్దార్, తరుణ్ బోస్, లిలియన్. బిమల్ రాయ్, సలీల్ చౌధురి, మాలా సిన్హా తప్ప తక్కిన పేర్లు నేను వినను కూడా లేదు. వీళ్ళవి కూడా పేర్లు వినడమే కానీ, ఏమీ తెలీదు. అయినా సినిమా చూసేసాను… పేరు చూసి. నో రిగ్రెట్స్.
కథ: [...]