|
దోస్తానా
వారాంతంలో ఇంట్లో ఖాళీగా కూర్చోలేక బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో చూద్దామని అలా థేమ్స్ నది ఒడ్డున నడుస్తూ అనుకోకుండా తలెత్తి చూసేసరికి మా ఊరి సినిమా హాల్ దగ్గరున్నానని తెలిసింది. అప్పుడే సినిమా థియేటర్ లోనుంచి బయటకి వస్తున్న ఇద్దరు ఇంగ్లీషోళ్ళు నా దగ్గరకొచ్చి పిచ్చ పిచ్చగా బూతులు తిట్టడం మొదలుపెట్టారు. నేనేమి చేశానో అర్థం కాక తెల్లమొహమేస్తే, “నువ్వు దోస్తానా సినిమా చూడలేదా?” అన్నాడు. లేదండీ అన్నాను.నువ్వు చూసినా చూడకపోయినా మాకనవసరం. నువ్వు మా [...] |
|
దోస్తానా
తారాగణం:అభిషేక్ బచ్చన్,జాన్ అబ్రహం,ప్రియాంక చోప్రా,బొమన్ ఇరానీ,బాబిడయోల్,కిరణ్ ఖేర్ తదితరులు. రచన-దర్శకత్వం:తరుణ్ మన్ సుఖాని నిర్మాతలు: యాష్ జోహార్,కరణ్ జోహార్ ఏం..ఎప్పుడూ మూస కథలేనా కాస్త అప్పుడప్పుడూ సరదాకైనా ప్రయోగాలు చెయ్యచ్చుకదా…అని మనం విసుక్కోవటం బబుల్ గమ్ సినిమాలు తీస్తాడని పేరు పడ్డ కరణ్ జోహార్ చెవిన పడ్డట్టుంది. పాపం వాళ్ళన్నది కరెక్టే కదా అనుకుని వెంటనే రంగంలోకి దూకి దోస్తానా తయారు చేసి వదిలాడు. వెరైటీ అంటూ అంతలా తయారు చేసిన సినిమా స్పెషల్ ఏంటంటారా అదే…మనం [...] |
|
Drona (2008)
ద్రోణ గురించిన టాక్ సినిమా వచ్చాక కంటే వచ్చే ముందే ఎక్కువ ఉండింది అనిపిస్తోంది ఇప్పుడు. నిన్ననే ఈ సినిమా చూశాను. చిన్నపాటి పరిచయ వ్యాసం ఇది. సినిమా కథ విషయానికొస్తే, ఇదో సూపర్ హీరో కథ. ఆది అనబడు హీరో అభిషేక్ బచ్చన్ ఒక కుటుంబం పెంపకంలో పెరిగి పెద్దవాడౌతాడు. ఆ కుటుంబం మరి అతన్ని ఎందుకు పెంచుతోందో అర్థం కాలేదు కానీ, హ్యారీపాటర్ లాగా ఇందులో కూడా ఆ కుటుంబసభ్యులకి అతనంటే పడదు. అతనికి [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |